wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Grade 3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

మానవులందరు___________బిడ్డలు

a)

అమ్మ

b)

నాన్న

c)

భగవంతుని

d)

యువకులు

2.

జీసస్ పేరు

a)

మేరీ

b)

ఏసుప్రభువు

c)

యూదులు

d)

శిశువు

3.

ఏసుప్రభువు మానవులకు నీతులు బోధించేవాడు కాదు.

a)

కాదు

b)

అవును

4.

క్రైస్తవుల మతగ్రంథము బైబిల్.

a)

అవును

b)

కాదు

5.

మేరీమాత _________

a)

దేవదూత

b)

ఒక కన్య

c)

జోసెఫ్

d)

అమ్మయి

6.

మేరీమాత భర్త పేరు జోసెఫ్

a)

కాదు

b)

అవును

7.

ఏసుప్రభువు ఎప్పుడు అబద్దం చెప్పెను

a)

అవును

b)

కాదు

8.

పాలస్తీనాలో _________ అనే గ్రామం ఉంది.

a)

కొండెము

b)

బెత్లెహము

c)

శిలువ

d)

రోమ్ దేశం

9.

యూదులు ఏసు చెప్పిన మాటలును ఇష్టపడేవాళ్ళు

a)

కాదు

b)

అవును

10.

దేవదూత వివాహానికి ముందే మేరీమాత తల్లియౌతుంది అని చెప్పెను.

a)

అవును

b)

కాదు