wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Botaty

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

తాళం కప్ప తాళంచెవి పరికల్పనను ఎవరు ప్రతిపాదించారు

a)

ఇమీల్ ఫిషర్

b)

అరిస్టాటిల్

c)

సోక్రటీస్

d)

ఏదీకాదు

2.

ఎంజాయ్ వర్గీకరణలో ప్రతి విభాగంలో ఎన్ని ఉప విభాగాలను చేర్చారు

a)

4-13

b)

3-6

c)

9 10

d)

4-12

3.

ఎంజైమ్లను ఎన్ని అంకెల సంఖ్య ద్వారా గుర్తిస్తారు

a)

3

b)

6

c)

4

d)

2

4.

నియాసిన్ అనే విటమిన్ వీటిని కలిగి ఉంటుంది

a)

NAD

b)

FAD

c)

NADP

d)

1&3

5.

సహాఎంజైములు అపో ఎంజాయ్ కు విధంగా బంధించబడి ఉంటాయి

a)

గట్టిగా

b)

వదులుగా

c)

శాశ్వతంగా

d)

ఏదీకాదు

6.

ఎన్ని రకాల సహకార కాలను గుర్తించవచ్చు

a)

3

b)

2

c)

4

d)

5

7.

అపోలో ఎంజాయ్ అంటే ఏమిటి

a)

ప్రోటీన్ భాగం

b)

కొవ్వు భాగం

c)

గ్లూకోజ్

d)

ప్రోటీన్ ఏతర భాగం

8.

ఎంజాయ్ లను ఎన్ని విభాగాలుగా వర్గీకరించారు

a)

5

b)

7

c)

6

d)

9

9.

ఉత్పాదితంగా మార్పు చెందే రసాయన ని ఏమంటారు

a)

ఎంజాయ్

b)

ఆదస్త పదార్థం

c)

నిర్మాణం

d)

శక్తి

10.

ఎంజాయ్ సంఖ్య లో మొదటి అంకె దేనిని తెలియజేస్తుంది

a)

విభాగాన్ని

b)

ఉపవిభాగం

c)

ఉప ఉపవిభాగం

d)

ఎంజైమ్ వరుస సంఖ్య