NEW
Font size
S
M
L
XL
WorksheetsTELUGU (LAXMI)
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
"ఋగ్వేద "అనే పదంలో ఉన్న ఒత్తు ఏది?
a)
య ఒత్తు
b)
మ ఒత్తు
c)
వ ఒత్తు
d)
స ఒత్తు
2.
ఈ చిత్రంలో వున్నది ఎవరు?
a)
కృష్ణుడు
b)
రాముడు
c)
లక్ష్మణుడు
d)
బలరాముడు
3.
వినాయకుడి వాహనం ఏది?
a)
ఎలుక
b)
జింక
c)
నెమలి
d)
చిలుక
4.
"కార్తీక్ " అనే పదం ?
a)
సర్వనామం
b)
క్రియ
c)
నామవాచకం
d)
విశేషణం
5.
ఈ చిత్రంలో వున్నది ఏవరు?
a)
నరేంద్ర మోడీ
b)
గాంధీ
c)
అబ్ధుల్ కలాం
d)
పి. వి నరసింహా రావు
6.
మన జెండా పాఠం వ్రాసిన కవి ఎవరు?
a)
నరసింహా
b)
లక్ష్మీ
c)
ఆచార్య
d)
శేషం లక్ష్మీ నారాయణాచార్య
7.
చిత్రంలో కనిపిస్తున్న జిల్లాలు ఏ రాష్ట్రము లోనివి?
a)
ఆంధ్ర
b)
తెలంగాణ
c)
రాయలసీమ
d)
కర్ణాటక
8.
ఆ నుండి ఔ వరకు గల అక్షరాలను ఏమంటారు?
a)
హల్లులు
b)
భాషాభాగాలు
c)
అచ్చులు
d)
ఉభయాక్షరాలు
9.
చిల్డ్రన్స్ డే (CHILDREN'S DAY) ఏ రోజున జరుపు కుంటాము?
a)
సెప్టెంబర్ 5
b)
ఆగస్టు 15
c)
అక్టోబర్ 2
d)
నవంబర్ 14
10.
"వినిత్" అనే పేరులో ఉన్న గుణింతపు గుర్తు ఏది?
a)
కొమ్ము
b)
గుడి
c)
తలకట్టు
d)
గుడి దీర్ఘము
Reset
