NEW
Font size
S
M
L
XL
WorksheetsTELUGU 5 th Class
Total questions: 5
Worksheet time: 3mins
Name
Class
Date
1.
క్రింది పదాలలో నామవాచకాన్ని గుర్తించండి.(Observe the below words and find noun)
a)
అక్కడ
b)
జన్మించడం
c)
హైదరాబాద్
d)
చక్కగా
2.
'సుప్రసిద్ధ ' అనే పదం ఏ భాషాభాగమో గుర్తించండి.(which parts of speech does the "suprasiddha" belong to?)
a)
నామవాచకం
b)
సర్వనామం
c)
క్రియ
d)
విశేషణం
3.
విరాట్ కోహ్లీ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నాడు,- ఈ వాక్యంలో క్రియ పదాన్ని గుర్తించండి.( find the verb in the above sentence)
a)
విరాట్ కోహ్లీ
b)
గ్రౌండ్
c)
క్రికెట్
d)
ఆడుతున్నాడు
4.
ఆమె చక్కగా పాడుతుంది- ఈ వాక్యంలో సర్వనామం గుర్తించండి.( find the pronoun )
a)
ఆమె
b)
చక్కగా
c)
పాడుతుంది
5.
భాషాభాగాలు ఎన్ని? ( how many parts of speech are there)?
a)
1
b)
2
c)
4
d)
5
Reset
