WorksheetsSUNDAY SCHOOL BEGINNERS
Total questions: 10
Worksheet time: 5mins
ఎలీషా శిష్యునికి ఎంత మంది కుమారులు?
1
2
3
శిష్యుని భార్య ఎలీషా దగ్గరకొచ్చి ఏమని చెప్పను?
మాకు ఎంతో కొంత సహాయం చేయండి.
మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు
అప్పుల వాళ్ళు వచ్చి నా కుమారులను దాసుడుగా తీసుకెళ్తారు.
ఆమె ఇంట్లో ఏమి ఉన్నాయి అని ఎలీషా తో చెప్పెను?
కొద్దిగా నూనె.
కొద్దిగా బియ్యం.
. ఏమీ లేవు
ఎలీషా ఇరుగుపొరుగు వారి దగ్గర ఏమి తీసుకు రమ్మని తనతో చెప్పాను?
ఆహారము.
వట్టి పాత్రలు.
ధనము.
నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ ----------- చెప్పెను?
అప్పు తీర్చుకోమని
డబ్బు సంపాదించుకోమని.
సిరియా రాజు స్వస్థత పొందినందుకు ఏమి ఇవ్వాలి అనుకున్నాడు?
పదవి
. ఆస్తి
బహుమానం
బహుమానం తీసుకోవటానికి నయమాను దగ్గరికి ఎవరు పరిగెత్తారు?
యవ్వనులు
గేహజీ
శిష్యుడు
గేహజీ నయమానును ఏమని అడిగాను?
రెండు మణుగుల వెండియు, మూడు దుస్తులు.
మూడు మణుగుల వెండియు, రెండు దుస్తుల బట్టలు.
రెండు మణుగుల వెండియు, రెండు దుస్తుల బట్టలు.
ఎలీషా గేహజీకి ఏమి శిక్ష వేసెను?
తెల్ల కుష్ఠము.
కళ్ళు కనబడకుండా పోవడం.
.
భయంకరమైన అనారోగ్యం.
ఈ వారం కంఠత వాక్యం?
హెబ్రీయులకు 12:18.
హెబ్రీయులకు 11: 23.
హెబ్రీయులకు 13:17.
