NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.2.8
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
రాముడు లంకకు వెళ్ళాడు. రాముడు రావణుడిని చంపాడు. ఈ రెండు సామాన్యవాక్యాల్ని ఒక సంశ్లిష్ట వాక్యంగా రాయండి.
a)
రాముడు లంకకు వెళ్లిన తరువాత రావణుడిని చంపాడు.
b)
రాముడు లంకకు వెళ్లివచ్చి రావణుడిని చంపాడు.
c)
రాముడు లంకకు వెళ్లి, రావణుడిని చంపాడు.
d)
రాముడు లంకకు వెళ్ళాడు, రావణుడిని చంపాడు.
e)
రాముడు లంకకు వెళ్లాడు మరియు రావణుడిని చంపాడు.
2.
రాధ తోటకు వెళ్ళింది. రాధ పూలు తెచ్చింది. ఈ రెండు సామాన్యవాక్యాల్ని ఒక సంశ్లిష్ట వాక్యంగా రాయండి.
a)
రాధ తోటకు వెళ్లి వచ్చింది. పూలు తెచ్చింది.
b)
రాధ తోటకు వెళ్లింది మరియు పూలు తెచ్చింది.
c)
రాధ తోటకు వెళ్లి, పూలు తెచ్చింది.
d)
రాధ తోటకు వెళ్లి కూడా పూలు తెచ్చింది.
e)
రాధ తోటకు వెళ్లిన తరువాత పూలు తెచ్చింది.
3.
రాజు అడవికి వేటకు వెళ్ళాడు. రాజు సింహాన్ని చంపాడు. ఈ రెండు సామాన్యవాక్యాల్ని ఒక సంశ్లిష్ట వాక్యంగా రాయండి.
a)
రాజు అడవికి వేటకు వెళ్లి, సింహాన్ని చంపాడు.
b)
రాజు అడవికి వేటకు వెళ్ళాడు మరియు సింహాన్ని చంపాడు.
c)
రాజు అడవికి వేటకు వెళ్లివచ్చి, సింహాన్ని చంపాడు.
d)
రాజు అడవికి వేటకు వెళ్లిన తరువాత సింహాన్ని చంపాడు.
e)
రాజు అడవికి వేటకు వెళ్ళాడు. సింహాన్ని చంపాడు.
4.
నేను పుస్తకం తెరిచాను. నేను పాఠం చదివాను. ఈ రెండు సామాన్యవాక్యాల్ని ఒక సంశ్లిష్ట వాక్యంగా రాయండి.
a)
నేను పుస్తకం తెరిచాను, పాఠం చదివాను.
b)
నేను పుస్తకం తెరిచిన, తరువాత పాఠం చదివాను.
c)
నేను పుస్తకం తెరిచాను మరియు పాఠం చదివాను.
d)
నేను పుస్తకం తెరిచి, పాఠం చదివాను.
e)
నేను పుస్తకం తెరిచిన కూడా పాఠం చదివాను.
5.
విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది. ఈ రెండు సామాన్యవాక్యాల్ని ఒక సంశ్లిష్ట వాక్యంగా రాయండి.
a)
విమల వంట చేసిన తరువాత పాటలు వింటుంది.
b)
విమల వంట చేస్తుంది, పాటలు వింటుంది.
c)
విమల వంట చేస్తుంది మరియు, పాటలు వింటుంది.
d)
విమల వంట చేసి, పాటలు వింటుంది.
e)
విమల వంట చేస్తూ, పాటలు వింటుంది.
6.
అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది. ఈ రెండు సామాన్యవాక్యాల్ని ఒక సంశ్లిష్ట వాక్యంగా రాయండి.
a)
అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది.
b)
అమ్మ నిద్ర లేచి ముఖం కూడా కడుక్కుంది.
c)
అమ్మ నిద్ర లేచి మరియు ముఖం కడుక్కుంది.
d)
అమ్మ నిద్ర లేచింది, ముఖం కడుక్కుంది.
e)
అమ్మ నిద్ర లేచింది మరియు ముఖం కడుక్కుంది.
7.
తిరుమలరావు మార్కెట్ కి వెళ్తాడు. కూరగాయలు తెస్తాడు. ఈ రెండు సామాన్యవాక్యాల్ని ఒక సంశ్లిష్ట వాక్యంగా రాయండి.
a)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన తరువాత కూరగాయలు తెస్తాడు.
b)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తెస్తాడు.
c)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళి, తిరుమల రావు కూరగాయలు తెస్తాడు.
d)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన మరియు కూరగాయలు తెస్తాడు.
e)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళివచ్చి, కూరగాయలు తెస్తాడు.
8.
రాజారావు షాపుకు వెళ్లాడు. రాజారావు పండగకు బట్టలు తెచ్చాడు. ఈ రెండు సామాన్యవాక్యాల్ని ఒక సంశ్లిష్ట వాక్యంగా రాయండి.
a)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళి, తిరుమల రావు కూరగాయలు తెస్తాడు.
b)
రాజారావు షాపుకు వెళ్ళి, పండుగకు బట్టలు తెచ్చాడు.
c)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన తరువాత కూరగాయలు తెస్తాడు.
d)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళివచ్చి, కూరగాయలు తెస్తాడు.
e)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన మరియు కూరగాయలు తెస్తాడు.
9.
నాగేంద్ర తిరిగాడు. నాగేంద్ర అలసిపోయాడు. ఈ రెండు సామాన్యవాక్యాల్ని ఒక సంశ్లిష్ట వాక్యంగా రాయండి.
a)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళివచ్చి, కూరగాయలు తెస్తాడు.
b)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళి, తిరుమల రావు కూరగాయలు తెస్తాడు.
c)
నాగేంద్ర తిరిగి, తిరిగి, అలసిపోయాడు.
d)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన తరువాత కూరగాయలు తెస్తాడు.
e)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన మరియు కూరగాయలు తెస్తాడు.
10.
రజని తింటుంది. రజని పాట పాడుతుంది. ఈ రెండు సామాన్యవాక్యాల్ని ఒక సంశ్లిష్ట వాక్యంగా రాయండి.
a)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళి, తిరుమల రావు కూరగాయలు తెస్తాడు.
b)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన మరియు కూరగాయలు తెస్తాడు.
c)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళివచ్చి, కూరగాయలు తెస్తాడు.
d)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన తరువాత కూరగాయలు తెస్తాడు.
e)
రజని తింటూ పాట పాడుతుంది.
11.
రామారావుగారు సభకు వచ్చారు. రామారావుగారు సభలో ఉపన్యసించారు. ఈ రెండు సామాన్యవాక్యాల్ని ఒక సంశ్లిష్ట వాక్యంగా రాయండి.
a)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళివచ్చి, కూరగాయలు తెస్తాడు.
b)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళి, తిరుమల రావు కూరగాయలు తెస్తాడు.
c)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన మరియు కూరగాయలు తెస్తాడు.
d)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన తరువాత కూరగాయలు తెస్తాడు.
e)
రామారావు గారు సభకు వచ్చి, సభలో ఉపన్యసించారు.
12.
రాజుగారు భటులను పిలిచారు. రాజుగారు దొంగలను బంధించమని ఆజ్ఞాపించారు. ఈ రెండు సామాన్యవాక్యాల్ని ఒక సంశ్లిష్ట వాక్యంగా రాయండి.
a)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళివచ్చి, కూరగాయలు తెస్తాడు.
b)
రాజుగారు భటులను పిలిచి, దొంగలను బంధించమని ఆజ్ఞాపించారు.
c)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన తరువాత కూరగాయలు తెస్తాడు.
d)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళి, తిరుమల రావు కూరగాయలు తెస్తాడు.
e)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన మరియు కూరగాయలు తెస్తాడు.
13.
హరిప్రియ బడికి పోయింది. హరిప్రియ చదువుకున్నది. ఈ రెండు సామాన్యవాక్యాల్ని ఒక సంశ్లిష్ట వాక్యంగా రాయండి.
a)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళి, తిరుమల రావు కూరగాయలు తెస్తాడు.
b)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన మరియు కూరగాయలు తెస్తాడు.
c)
హరిప్రియ బడికి పోయి చదువుకున్నది.
d)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన తరువాత కూరగాయలు తెస్తాడు.
e)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళివచ్చి, కూరగాయలు తెస్తాడు.
14.
నేను అంబటిపూడి వారి పుస్తకాలు కొన్నాను, నేను అంబటిపూడి వారి పుస్తకాలు చదివాను. ఈ రెండు సామాన్యవాక్యాల్ని ఒక సంశ్లిష్ట వాక్యంగా రాయండి.
a)
నేను అంబటిపూడి వారి పుస్తకాలు కొని, చదివాను.
b)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన మరియు కూరగాయలు తెస్తాడు.
c)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళివచ్చి, కూరగాయలు తెస్తాడు.
d)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన తరువాత కూరగాయలు తెస్తాడు.
e)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళి, తిరుమల రావు కూరగాయలు తెస్తాడు.
15.
తాత భారతం చదివి, నిద్రపోయాడు. సంశ్లిష్ట వాక్యాలను, సామాన్య వాక్యాలుగా మార్చి రాయండి.
a)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళి, తిరుమల రావు కూరగాయలు తెస్తాడు.
b)
తిరుమల రావు మార్కెట్ కి వెళ్ళిన మరియు కూరగాయలు తెస్తాడు.
c)
తాత భారతం చదివాడు. తాత నిద్ర పోయాడు.

Reset