wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

తెలుగు క్విజ్ 6TH

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

మనం చెప్పుకుంటున్న పాఠం పేరు ఏమిటి?

a)

వాన

b)

వర్షం

c)

చినుకు

2.

భూమిని చల్లపరిచె కాలం ఏది?

a)

శీతకాలం

b)

వేసవికాలం

c)

వానా కాలం

3.

ఈ పాఠం ఏ ప్రక్రియకు చెందినది ?

a)

పద్య

b)

కావ్య

c)

ఖండ

4.

ఈ పాఠ్యాంశాన్ని ఎవరు రచించారు?

a)

పల్లా దుర్గయ్య

b)

పల్లా నర్సయ్య

c)

పల్లా మల్లయ్య

5.

పల్లా దుర్గయ్య ఏ గ్రామంలో జన్మించాడు?

a)

మణి కొండ

b)

మడికొండ

c)

నుడికొండ

6.

కవి ఏ, ఏ భాషలలో పండితుడు?

a)

ఆంగ్లం, తెలుగు

b)

సంస్కృతం

c)

పై రెండు

7.

దుర్గయ్య రచనలు ఎన్ని?

a)

3

b)

1

c)

2

8.

కవి ఏ భాషలో యమ్.ఎ పట్టా పొందారు?

a)

తెలుగు

b)

సంస్కృతం

c)

ఆంగ్లం

9.

దుర్గయ్య రచన శైలి ఏ విధంగా ఉంటుంది?

a)

తెలంగాణ పదజాలతో

b)

సున్నితమైన హస్యంతో

c)

పై రెండు

10.

వర్షం పాఠం ఏ ఖండకావ్యం నుంచి తీసుకునబడింది?

a)

పాలపుంత

b)

పాలవెల్లి

c)

పాలకంకి