wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Class VI Telugu 2L Quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. అభినందన గేయ రచయిత.

a)

పల్లా దుర్గయ్య

b)

పంచతంత్రం

c)

శేషం లక్ష్మీనారాయణాచార్య

d)

ఎవరు కాదు

2.

2. తెలుగు వర్ణమాలను ఎన్ని విధాలుగా విభజించారు?

a)

1

b)

3

c)

4

d)

2

3.

3. "ఆకాశం"కు వికృతి

a)

ఆనందం

b)

అకశం

c)

ఆశయం

d)

ఆకసం

4.

4. "చెలిమి" అంటే అర్థం.

a)

స్నేహం

b)

ఊట

c)

శత్రువు

d)

నీరు

5.

5. "స్నేహితుడు" కు వ్యతిరేకపదం

a)

శత్రువు

b)

ఆశత్రువు

c)

స్నేహితులు

d)

విరోధి

6.

6. చిత్రాంగుడితో మొదటిగా మాట్లాడింది ఎవరు?

a)

లఘుపతనకం

b)

మంథరకం

c)

హిరణ్యకం

d)

ఎవరు కాదు

7.

7. "ఉపద్రవం" అంటే

a)

ఆపద

b)

గాలి

c)

వేగంగా

d)

ద్రవం

8.

8. "ప్రలోభం" అంటే

a)

పంట

b)

చెమట

c)

దురాశ

d)

అత్యాశ

9.

9. "పృథ్వి" కు వికృతి

a)

ప్రతవి

b)

పృథ

c)

భూమి

d)

పుడమి

10.

10. అభినందన గేయం దేనికి సంబంధించినది?

a)

కార్మికులు

b)

కర్షకులు

c)

సైనికులు

d)

2&3