Worksheetsతెలుగు (ద్వితీయ భాష)
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
శతకసుధ పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
a)
కావ్యప్రక్రియ
b)
గేయ ప్రక్రియ
c)
శతక ప్రక్రియ
d)
నాటక ప్రక్రియ
2.
బద్దెన వ్రాసిన శతకం ఏది?
a)
సుమతీ శతకం
b)
భవ్యచరిత శతకం
c)
వేమన శతకం
d)
బొమ్మల శతకం
3.
కావ్యం అనగా నేమి?
a)
సంభాషణలతో కూడినది
b)
వర్ణనతో కూడినది
c)
బాధను కలిగించేది
d)
అనర్థమైనది
4.
తిప్పన,పోతన ఇద్దరూ?
a)
తండ్రీకొడుకులు
b)
అన్నదమ్ములు
c)
స్నేహితులు
d)
బావామరుదులు
5.
పోతనబాల్యం పాఠ్యభాగ రచయిత ఎవరు?
a)
ఆచ్చి వేంకటాచార్యులు
b)
సూరోజు బాలనరసింహాచారి
c)
వానమామలై వరదాచార్యులు
d)
గోనబుద్ధారెడ్డి
6.
సోదరభావం అని అర్థాన్నిచ్చే పదాన్ని గుర్తించండి.
a)
స్నెహభావం
b)
ఆప్యాయతాభావం
c)
సౌభ్రాత్రము
d)
సృజనాత్మకత
7.
భోజనం ప్రకృతి....మరి వికృతి ఏమిటి?
a)
బాణం
b)
బోనం
c)
బజనం
d)
బానా
8.
పోతనను కవి ఏమని వర్ణించాడు?
a)
ఉక్కుబాలుడు
b)
అసాధ్యుడు
c)
చిరుతడు
d)
పైవన్నీ
9.
అమ్మో! ఆ పాము బుసలు కొడుతుంది. దీనిలో అవ్యయం గుర్తించండి.
a)
పాము
b)
బుసలు
c)
అమ్మో!
d)
కొడుతుంది
10.
క్రింది వాటిలో భాషాభాగం కానిదేది?
a)
విశేషణము
b)
క్రియ
c)
విభక్తి
d)
అవ్యయం
100 %
