Worksheetsఅణుస్థాయి ఆధారిత అనువంశిక త్వం
Total questions: 15
Worksheet time: 8mins
DNA పొడవు దీని పైన ఆధారపడి ఉంటుంది
న్యూ క్లియోటైడ్ సంఖ్య పైన
నత్రజని క్షారాలు సంఖ్య పైన
న్యూక్లియోటైడ్ సంఖ్య పైన
పైవన్నియు
DNAలో ఉండి, RNA లో లేని నత్రజని క్షారం ఏది
థయామిన్
యురాసెల్
ఆడినిన్
పిరమిడైన్ లు
డిఎన్ఏ ద్వితీయ నిర్మాణం కనుగొన్నది ఎవరు
వాట్సన్ మరియు క్రిక్
మేయిషర్
ఇర్విన్ చార్ గాప్
గ్రిఫిత్
ప్రతి న్యూక్లియోటైడ్లో ఎన్ని అనుఘటకాలు ఉంటాయి
3
2
4
6
డీఎన్ఏ లోని రెండు పోచలు పొడవు తో సంబంధం లేకుండా వాటి మధ్య దూరం ఏ స్థానంలో సూచించినప్పటికీ ఎంత ఉంటుంది
20A°
15A°
16A°
19 A°
డిఎన్ఏ జన్యుపదార్థం గా పనిచేస్తుందని ప్రయోగాల ద్వారా నిరూపించింది ఎవరు
హేర్షి
చేజ్
ఇద్దరూ
ఏదీకాదు
జన్యు సమాచారాన్ని నిల్వచేయడం లో ప్రాధాన్యత కలిగినది ఏది
DNA
RNA
TMV
అన్నియు
ఉత్ప్రేరకం గా పని చేసే పదార్థం ఏది
DNA
RNA
PCR
ఏదీకాదు
డి ఎన్ ఏ లో ప్రతికృతి ఏ విధానంలో జరుగుతుంది
అర్ధ సంరక్షక విధానం
ఏక పోచ విధానం
అర్థ రహిత విధానం
సంరక్షక విధానం
RNA లు ఎన్ని రకాలు
3
4
2
5
hn RNA యొక్క 5' కొనకు అసాధారణ న్యూక్లియోటైడ్లు చేర్చడాన్ని ఏమంటారు
కాఫీoగ్
పాలి A తోక
ఎక్సన్
ఆడిన లైట్ అవశేషాలు
జన్యు సంకేతం దేనిగా వ్యవహరిస్తుంది
ద్వి సంకేతం
త్రిక సంకేతం
అమైనో ఆమ్లం
ప్రోటీన్లు
కొన్ని అమైనో ఆమ్లాలు ఒకటి కంటే ఎక్కువ సంకేతాలతో సూచించబడతాయి దానిని ఏమంటారు
ప్రారంభ సంకేతం
జన్యు సంకేతం
డి జనరేట్ కోడ్
అర్ధరహిత సంకేతం
హరగోవింద ఖురానా ఏ పద్ధతి ద్వారా RNA, అణువులను సృష్టించడంలో జన్యు సంకేతం ముఖ్యపాత్ర వహించింది
భౌతిక పద్ధతి
రసాయన పద్ధతి
జీవన పద్ధతి
అను లేఖన ప్రక్రియ
ప్రొటీన్ల నిర్మాణానికి అవసరమైన కర్మాగారం ఏది
రిక్తిక
రైబోజోమ్
హరితరేణువు
కేంద్రకం
