wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

8th class telugu quiz

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

రెండు ఆర్థవంతమైన పదాల కలయికను ఏమంటారు

a)

సంధికార్యం

b)

సమాసం

c)

సంధిపదం

d)

విగ్రహవాక్యం

2.

సంధులు ఎన్ని రకాలు ఆవి ఏవి

a)

3 గుణసంధి,సవర్ణదీర్ఘ సంధి,తెలుగు సంధులు

b)

2 ఆకార సంధి, తెలుగు సంధులు

c)

2 సవర్ణదీర్ఘసంధి ,సంస్కృత సంధులు

d)

2 తెలుగు సంధులు , సంస్కృత సంధులు

3.

పుట్టినిల్లు ఈ పదాన్ని విడదీస్తే

a)

పుట్టి + నిల్లు

b)

పుట్టిన + ఇల్లు

c)

పుట్టిని + ల్లు

d)

పుట్టని + ఇల్లు

4.

పైసలు +ఏవి ఇది ఏ సమాసం

a)

సవర్ణదీర్ఘ సంధి

b)

ఆకార సంధి

c)

ఉకారసంధి

d)

ఇకార సంధి

5.

బ్రహ్మోత్సవం ఏ సంధి

a)

గుణసంధి

b)

సవర్ణదీర్ఘ సంధి

c)

ఉత్వ సంధి

d)

ఆత్వ సంధి

6.

ఆమ్రేడిత సంధి ఉదా

a)

ఔరౌర

b)

పట్టపగలు

c)

చిట్టచివర

7.

సమాసపదంలో మొదటిపదాన్ని పూర్వ పదం ఆని, రెండవపదాన్ని ---------- ఆని ఆంటారు

a)

మొదటి పదం

b)

ఉత్తర పదం

c)

ఆందమైన పదం

8.

రాజ భటుడు ఈ పదానికి విగ్రహవాక్యం రాస్తే

a)

రాజును,భటుడును

b)

రాజు గారి భటుడు

c)

రాజు యొక్క భటుడు

d)

రాజు కొరకు భటుడు

9.

పది సంఖ్య గల ఎకరాలు ఏ సమాసం

a)

ద్విగు సమాసం

b)

షష్ఠి తత్పురుష సమాసం

c)

ద్వంద్వ సమాసం

d)

కర్మధారాయ సమాసం

10.

ఆలంకారాలు ఎన్ని

a)

4

b)

7

c)

2

d)

3