Worksheetsgrade-7 enduku naanna
Total questions: 8
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ఎందుకుపారేస్తాను నాన్న పాఠంలో పిల్లవాడుపేరు?
a)
కృష్ణ
b)
రాము
c)
సోము
d)
రాంబాబు
2.
నరసింహం చంకలో కృష్ణునికి ఏ పుస్తకం కనబడింది?
a)
తెలుగు
b)
ఇంగ్లిష్
c)
సంస్కృతం
d)
సైన్సు
3.
కృష్ణని వాళ్ళ నాన్నగారు ఏమి తీసుకురమ్మన్నారు?
a)
చుట్టలు
b)
బీడీలు
c)
పుస్తకాలు
d)
చాక్లెట్లు
4.
కృష్ణుని కంటే ఎక్కువ మార్కులు వచ్చిన అమ్మాయి ఎవరు?
a)
రమ్య
b)
శకుంతల
c)
విమల
d)
అమల
5.
కృష్ణుని స్నేహితుని పేరు ఏమిటి?
a)
నరసింహం
b)
సుబ్బారావు
c)
శీనయ్య
d)
సోమయ్య
6.
కృష్ణునికి పుస్తకంలోఏమి నచ్చింది?
a)
అక్షరాలు
b)
వాసన
c)
అందం
d)
బొమ్మలు
7.
కృష్ణుని వాళ్ళ నాన్న ఎందుకు బడికి పంపలేదు?
a)
ఇష్టంలేక
b)
చదవడంఇష్టంలేక
c)
ఫీజు కట్టలేక
d)
ఊరికే
8.
కృష్ణుడు వాళ్ళ నాన్నని ఏ పుస్తకం కొనమన్నాడు?
a)
తెలుగు
b)
సంస్కృతం
c)
ఇంగ్లిష్
d)
ఉర్దూ
100 %
