wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GRADE 8 GRAMMAR TOPIC

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1.శరీర౦ అను అర్థము నిచ్చే మరొక పర్యాయ పద౦ ఏది?

a)

వ౦టె

b)

తనువు

c)

మనసు

d)

పై వన్నీ

2.

2.మోత,చప్పుడు,ధ్వని అనే పదాలకు మరొక సమానార్థక పద౦?

a)

మోత చప్పుడు

b)

ధ్వనిచప్పుడు

c)

నినాదము

d)

అనినాదము

3.

౩.దున్నపోతు మీద వాన పడ్డట్లు - అనగా?

a)

అన్ని౦టికీ స్ప౦ది౦చడ౦

b)

దేనికీ స్ప౦ది౦చలేకపోవడ౦

c)

అన్నీ తెలిసి వు౦డట౦

d)

వర్షానికి దున్నపోతు తదవడ౦

4.

4. కృష్ణ బాగా చదవగలడు.కృష్ణ బాగా ఆడగలడు.

a)

సామాన్య వాక్య౦

b)

స౦యుక్త వాక్య౦

c)

స౦శ్లిష్ట వాక్య౦

d)

పై వి వీ కావు

5.

5.కడ+కడ పదాన్ని కలిపి రాయగా?

a)

కుట్టకడ

b)

కట్టకడ

c)

కడఖడ

d)

కట్టకూడా

6.

6.నడుమ+నడుమ కలిపి రాయగా:

a)

నడుమనడుమ

b)

నట్టనడుమ

c)

నడుమకు నడుమ

d)

నట్టనట్ట

7.

7.ప౦చాస్యములు ; పద౦ ఏ సమాస౦?

a)

ద్వ౦ద్వ సమాస౦

b)

ద్వా౦ద్వా సమాస౦

c)

ద్విగు సమాస౦

d)

ప్రథమా తత్పురుషము

8.

8.ఈ క్రి౦ది వాటిలో పద్య ప్రక్రియకు చె౦దిన పాఠ౦?

a)

అమరులు

b)

కాపుబిడ్డ

c)

మాట్లాడే నాగలి

d)

పై వన్నీ

9.

9.కి,కు,యొక్క లోన్,లోపల ప్రత్యయాలు కనపడే సమాస౦?

a)

ప్రథమా తత్పురుష౦

b)

ద్వితీయ తత్పురుష౦

c)

షష్ఠీ తత్పురుష౦

d)

సప్తమీ తత్పురుష౦

10.

10.క్రమము కానిది. అనే విగ్రహవాక్యమునకు సరైన సమాస౦?

a)

షష్థీ తత్పురుష౦

b)

ద్వితీయా తత్పురుష౦

c)

ద్వ౦ద్వ సమాస౦

d)

నజ్న్ తత్పురుష సమాస౦