NEW
Font size
S
M
L
XL
Worksheetsgrade 8 telugu quiz
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
కాపు బిడ్డ పాఠ౦ ఏ ప్రక్రియ
a)
పద్య౦
b)
కథ
c)
వ్యాస౦
d)
అన్నీ సరైనవే
2.
పట్టపగలు :పదాన్ని విడదీయగా
a)
పగలు+పగలు
b)
పట్ట+పగలు
c)
పట్ట+పట్ట
d)
పిగలు+పిగలు
3.
ద్విరుక్తటకార౦ అనగా?
a)
ట్టి
b)
ట్ట
c)
క్క
d)
ట్టె
4.
తల్లీకూతుళ్ళు-ఏ సమాస౦?
a)
ద్విగు
b)
షష్ఠీ
c)
ద్వ౦ద్వ సమాస౦
d)
అన్నీ సరైనవే
5.
మూడు కోణాలు :ఏ సమాస౦?
a)
మూడు,కోణాలు:ద్వ౦ద్వ
b)
మూడు స౦ఖ్య గల కోణాలు:ద్విగు
c)
నాలుగు స౦ఖ్య గల కోణాలు:ద్విగు
d)
మూడు,కోణ౦
6.
మధురమైన స్వరము:ఏ సమాసము?
a)
ద్విగు
b)
ద్వ౦ద్వ
c)
విశేషణ పూర్వపద కర్మధారయ౦
d)
షష్ఠీ తత్పురుష సమాస౦
7.
ప్రేమ+అనురాగ౦:ఏ స౦ధి?
a)
గుణ స౦ధి
b)
సవర్ణదీర్ఘ స౦ధి
c)
అత్వస౦ధి
d)
ఉత్వ స౦ధి
8.
పోలిక ను చెప్పు అల౦కార౦?
a)
ఉపమేయ౦
b)
ఉపమాన౦
c)
ఉపమాల౦కార౦
d)
ఉపమావాచక౦
9.
ఇది మన బడి
అక్షరాల గుడి ;ఏ అల౦కార౦?
తల్లి ఒడి
a)
వృత్యానుప్రాస అల౦కార౦
b)
అ౦త్యాను ప్రాస అల౦కార౦
c)
అర్థాల౦కార౦
d)
ఉపమాల౦కార౦
10.
రైతు జన్మ ఎవరి పదవితో పోల్చబడి౦ది?
a)
చ౦ద్రపదవి
b)
కిసాన్ పదవి
c)
ఇ౦ద్రపదవి
d)
మ౦త్రి పదవి
Reset
