wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

అమ్మ కోసం

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

కవిత్రయం లోని మొదటి కవి ఎవరు?

a)

తిక్కన

b)

ఎఱ్ఱన

c)

పోతన

d)

నన్నయ

2.

నన్నయ మహాభారతం లోని ఏ ఏ పర్వాలను రచించారు?

a)

ఆది పర్వం

b)

సభా పర్వం

c)

అరణ్య పర్వం

d)

పైవన్నీ

3.

ఇది ఇలా జరిగింది అని చెప్పేవి ఏవి?

a)

కావ్యాలు

b)

ఇతిహాసాలు

c)

ప్రబంధాలు

d)

ప్రబోధాలు

4.

కద్రువ,వినత ఎవరి భార్యలు?

a)

కశ్యపుని

b)

అనూరుని

c)

గరుత్మంతుని

d)

సూర్యుని

5.

అనూరుడు ఎవరి రథసారథి?

a)

చంద్రుని

b)

ఇంద్రుని

c)

సూర్యుని

d)

గరుత్మంతుని

6.

గరుత్మంతుడు ఎవరికి సేవ చేస్తుండేవాడు?

a)

కర్కోటాది సర్పాలకు

b)

ఉరగములకు

c)

వేలాది పాములకు

d)

పైవన్నీ

7.

అంతులేని పరాక్రమము,వేగము,బలము కలిగిన పక్షిశ్రేష్ఠుడు....

a)

జటాయువు

b)

గరుత్మంతుడు

c)

గ్రద్ద

d)

సంపాతి

8.

గరుత్మంతుడు ఆకాశంలో ఎలా ప్రకాశిస్తున్నాడు?

a)

నక్షత్రంలా

b)

మెరుపులా

c)

ఉల్కలా

d)

ఉరుములా

9.

అనిమిషనాధుడు అంటే ఎవరు?

a)

దేవేంద్రుడు

b)

చంద్రుడు

c)

సూర్యుడు

d)

అనూరుడు

10.

గరుత్మంతునికి సాక్షులుగా నిలిచిన వారు...

a)

సూర్యుడు

b)

గాలి,అగ్ని

c)

చంద్రుడు

d)

అందరూ

11.

ప్రతి విద్యార్థి (అమిత)మైన మార్కులు కోరుకుంటాడు.... పదానికి అర్థం

a)

తక్కువ

b)

కొంచం

c)

ఎక్కువ

d)

మితం

12.

తల్లితండ్రుల (అభీష్టం) మన్నించాలి.....పదానికి పర్యాయపదాలు

a)

మాట,పలుకు

b)

కోరిక,కాంక్ష

c)

సుధ,సున్నం

d)

దేవతలు,సురలు

13.

పొట్టతో పాకేది....వ్యుత్పత్యర్థం

a)

పాము

b)

సర్పము

c)

ఉరగము

d)

ఫణి

14.

తాడు,దర్భ పదాలకు నానార్థం

a)

అనిశ

b)

నిశ

c)

కుశ

d)

నిమిస

15.

ఒక అసమాపక క్రియ,ఒక సమాపక క్రియ కలిగిన వాక్యాలు.......

a)

సంశ్లిష్ట వాక్యం

b)

సంయుక్త వాక్యం

c)

కర్తరీ వాక్యం

d)

కర్మణీ వాక్యం