wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

తెలుగు భాష గొప్పతనం

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

దేశభాషలందు తెలుగు లెస్స అన్నది ఎవరు?

a)

భోజరాజు

b)

కృష్ణదేవరాయలు

c)

అశోకుడు

d)

ఎవరూ కాదు

2.

ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా పిలువబడే భాష ఏది?

a)

ఆంగ్లం

b)

ఫ్రెంచ్

c)

తెలుగు

d)

సంస్కృతం

3.

తెలుగు భాష దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం?

a)

ఆగస్ట్ 28

b)

ఆగస్ట్ 29

c)

ఆగస్ట్ 1

d)

జనవరి 1

4.

వాడుక భాష ఉద్యమ పితామహుడు ఎవరు?

a)

రాయప్రోలు సుబ్బారావు

b)

నన్నయ

c)

గురజాడ

d)

గిడుగు రామ్మూర్తి

5.

తెలుగు క్రమంగా ఏ పదం నుండి వచ్చిందనే వాడుకలో ఉంది?

a)

త్రిలింగం

b)

శివలింగం

c)

త్రినేత్రం

d)

పైవన్నీ

6.

తెలుగు లిపి ప్రపంచంలో ఎన్నవ స్థానంలో ఉంది?

a)

2వ

b)

3వ

c)

4వ

d)

5వ

7.

భారతదేశంలో అధికంగా మాట్లాడే భాషల్లో తెలుగుది ఎన్నవ స్థానం?

a)

4వ

b)

1వ

c)

3వ

d)

2వ

8.

అతిదానం వల్ల పాడైన చక్రవర్తి?

a)

శిబి

b)

బలి

c)

రాముడు

d)

కర్ణుడు

9.

ప్రపంచంలో ఉత్తమ లిపిలో మొదటిస్తానంలో ఉన్న భాష ఏది?

a)

ఇటాలియన్

b)

కొరియన్

c)

హిందీ

d)

ఆంగ్లం

10.

తెలుగుభాష మాట్లాడినప్పుడు మన శరీరంలో ఎన్ని న్యూరోన్ లు ఉత్తేజితమవుతాయి?

a)

72000

b)

7200

c)

72

d)

720