Worksheetsత్యాగనిరతి
Total questions: 10
Worksheet time: 7mins
ఈ చిత్రం ద్వారా త్యాగనిరతి పాఠాన్ని రాసిన కవి ఎవరు?
తిక్కన
వ్యాసుడు
నన్నయ
ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్” ఈ మాటలను ఎవరు అన్నారు?
డేగ
శిబి చక్రవర్తి
పావురం
ప్రాణభయంతో (a) శిబి చక్రవర్తిని శరణువేడింది.
బుభుక్షావేదనం అంటే
ఉక్కపోత
ఆకలి బాధ
ప్రాణం పోయే బాధ
శిబి పావురానికి బదులుగా తన వనంలోని జంతువులను ఇస్తానన్నప్పుడు డేగ ఏమంది?
తనకు అదే పావురం కావాలంది
పావురం అంత మాంసాన్ని శిబి శరీరంలో నుంచి కావాలంది
శిబి వనంలో ఉన్న అన్ని జంతువులను కావాలంది
శిబి తనను తాను అర్పించుకున్నాడు కదా! మీరు ఈ స్థానంలో ఉంటే ఏమి చేస్తారు?
శిబి లాగానే చేస్తాను
డేగను సంహరిస్తాను
డేగకు పావురాన్ని ఇచ్చేస్తాను
ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం అన్నది అధర్మం. ఈ వాక్యంతో ఏకీభవిస్తారా?
అవును ఏకీభవిస్తాను
సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను
ఏకీభవించను
అవని అనే పదానికి సరైన పర్యాయపదాల సమూహాన్ని గుర్తించండి.
భూమి, వసుధ, భూమి
అవని, ధరణి, మిన్ను
మన్ను, నేల, ఆకాశం
మీరు ఏదైనా ఎప్పుడైనా త్యాగం చేసినప్పుడు మీరు ఎలాంటి అనుభూతిని పొందారో రెండు, మూడు పదాలలో రాయండి.
ఈ పాఠం మీకు బాగా అర్థమయ్యిందా?
