wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

telugu

Total questions: 10

Worksheet time: 20mins

Name
Class
Date
1.

గుడ్డు పై పెంకును ముక్కుతో పొడిచి పిల్లపక్షని ఈ ప్రపంచంలోకి ఎపుడు

తీసుకురావాలో ఎవ రికి కచ్చితంగా తెలుసు?

a)

తండ్రిపక్షి

b)

తల్లిపక్షికి

c)

యజమానికి

d)

వైద్యుడికి

2.

తండ్రిపక్షి కూడా అడపాదడపా దేనిమీద కూర్చుంటుంది?

a)

గూటి మీద

b)

చెట్టుమీద

c)

డాబా మీద

d)

గుడ్లమీద

3.

పొదగటం అన్న పనిని మూడింట రెండువంతులు నిర్వహించేది ఎవరు?

a)

వైద్యుడికి

b)

యజమానికి

c)

తండ్రిపక్షి

d)

తల్లిపక్షే

4.

పెంకు మీద ఏ చోటున ఎంత బలంతో ముక్కుతో తాకాలో కూడా ఎవరికి తెలుసు?

a)

తండ్రిపక్షి

b)

వైద్యుడికి

c)

యజమానికి

d)

తల్లిపక్షి

5.

.జూనెల వచ్చేసిందంటే ------- అందుకొంటాయి.

a)

వర్షాలు

b)

ఎండలు

c)

గాలి

d)

చలి

6.

మే నెల ఇంకా కొద్ది రోజుల్లోనే ముగుస్తుంది. అనగా ------చిత్రగ్రీవానికి ఎగరడం నేర్పే పని చేపట్టింది.

a)

తండ్రిపక్షి

b)

వైద్యుడు

c)

తల్లి పక్షి

d)

యజమాని

7.

దూరాన ఉన్న -------------అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి.

a)

పాఠశాలలు

b)

ఇళ్ళు

c)

పంటపొలాలు

d)

పార్కులు

8.

-----పట్టు విడవకుండా కూతలు పెడుతూ రెక్కలు టపటపలాడిస్తూ తనూ జరగసాగింది.

a)

తండ్రిపక్షి

b)

తల్లి పక్షి

c)

వైద్యుడు

d)

యజమాని

9.

పది లక్షల జనాభా ఉందని మనం చెప్పుకునే కోల్‌కతా మహానగరంలో

కనీసం --------------లక్షల పావురాలు ఉంటాయి

a)

ముపై

b)

ఇరవై

c)

నలభై

d)

యాభై

10.

3.-------మచ్చిక చెయ్యడం అన్న కళ వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో

కొనసాగుతుంది .

a)

నక్కలు

b)

సింహాలు

c)

పావురాలు

d)

ఏనుగులు

Similar Resources on Wayground