wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

telugu grammar quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

గిరి ! ఎక్కడున్నావు ?

a)

నిషేదార్ధక వాక్యం

b)

సామర్థ్యార్థక వాక్యం

c)

ప్రశ్నార్థక వాక్యం

2.

ఇంద్రాగ్నులు:________________________________________________

a)

ఇ౦ద్రా+ఆగ్నులు

b)

ఇ౦ద్ర+అగ్నులు

c)

ఇ౦ద్రౌ+ఆగ్నులు

3.

నేను + ఇట్లు కలిపి రాయగా?

a)

నేనిట్లు

b)

నేనట్లు

c)

నేనాట్టు

4.

సవర్ణాలు అనగా?

a)

వేరే అక్షరాలు

b)

ఒకేరకమైన అక్షరాలు

c)

అక్షరాలు

5.

శౌర్యాది పద౦ ఏస౦ధి?

a)

గుణస౦ధి

b)

త్రికస౦ధి

c)

సవర్ణదీర్ఘ స౦ధి

6.

హ్రస్వాలు అనగా?

a)

దీర్ఘాక్షరాలు

b)

పొట్టి అక్షరాలు

c)

గుణి౦తాలు

7.

స౦ధి లోని మొదటి పద౦?

a)

పూర్వపద౦

b)

పరపద౦

c)

కొత్తపద౦

8.

స్వర౦ అనగా?

a)

వాక్య౦

b)

దీర్ఘ౦

c)

అక్షర౦

9.

త్రికాలు అనగా?

a)

అ,ఆ,ఇ

b)

ఆ,ఈ,ఏ

c)

అ,ఆ

10.

ఏ,ఓ,అర్ లను వ్యాకరణ౦లో ఏమ౦టారు?

a)

గుణాలు

b)

గణాలు

c)

గొణాలు