NEW
Font size
WorksheetsBotany
Total questions: 12
Worksheet time: 9mins
పచ్చని మొక్కలు పెరగడం లో గాలి అవశ్యకతను నిరూపించింది ఎవరు
సాక్స్
ఇంజన్ హౌస్
ప్రీస్ట్లీ
అరిస్టాటిల్
మొక్కలు పెరుగుదల లో ఏ పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి అని సాక్స్ నిరూపించాడు
గ్లూకోజ్
ఫ్రక్టోస్
రబ్బర్
అయోడిన్
ప్రత్యక్షంగా కాంతి మీద ఆధారపడకుండా కాంతి లో తయారైన పదార్థాలను ఉపయోగించుకుంటుంది అది ఏ చర్య
కాంతి చర్య
చక్రియ పాస్పరి లేషన్
నిష్కాంతి చర్య
ఎలక్ట్రాన్ రవాణా
సాధారణంగా పత్రంలో ఎన్ని రకాల వర్ణద్రవ్యాలు ఉంటాయి
5
4
3
6
కాంతి వ్యవస్థ- ll లో ఉన్న పత్రహరితం-A చర్య కేంద్రకం ఏ తరంగధైర్ఘ్యము వద్ద కాంతి ని source సోషిస్తుంది
650
680
670
700
కణాలలో ఏటీపీ తయారయ్యే విధానాన్ని ఏమంటారు
డీ కార్బాక్స్ రిలేషన్
పాస్పో రిలేషన్
ఆక్సీకరణ
క్షయకరణం
కాల్విన్ వలయం లో ప్రాథమిక CO 2 స్వీకర్త ఏది
RUBP
PEP
PGA
సిట్రిక్ ఆమ్లం
C - 4పథంలో మొదటగా ఏర్ప డే ఉత్పన్నం ఏది
PEP
CO2
PAG
OAA
CAM పథంలో co2 స్థాపన ఏ సమయంలో జరుగుతుంది
పగలు
రాత్రి
మధ్యాహ్నం
సాయంత్రం
కాంతి శ్వాసక్రియ లో ATPవినియోగించబడి ఏది విడుదలవుతుంది
ఆక్సిజన్
నైట్రోజన్
కార్బన్ డయాక్సైడ్
సల్ఫర్
కాల్విన్ వలయం లో ప్రాథమిక CO 2 స్వీకర్త ఏది
RUBP
PEP
PGA
సిట్రిక్ ఆమ్లం
రూబిస్కో ఎంజైమ్ కు వేటి ని బంధించే సామర్థ్యం ఉంటుంది
ఆక్సిజన్
కార్బన్ డయాక్సైడ్
1&2
ఏదీకాదు
