Worksheetsతెలుగు ప్రశ్నావినోదం
Total questions: 10
Worksheet time: 5mins
సవర్ణాలు అని వేటిని అంటారు?
ఒకే రకమైన అచ్చులు
ఒకే రకమైన హల్లులు
ఉభయాక్షరాలు
గుర్తులు
అమృతాన్నం ఏ సంధి?
అత్వ సంధి
ఇత్వ సంధి
ఉత్వ సంధి
సవర్ణధీర్ఘ సంధి
్ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఏమంటారు?
పరమగుట
ఏకాదేశం
ఆగమం
నిగమం
రంగనాథాలయం ఏ సంధి?
అత్వ సంధి
ఉత్వ సంధి
ఇత్వ సంధి
సవర్ణధీర్ఘ సంధి
ఉత్తునకు అచ్చు పరమైతే ఏర్పడే సంధి ఏది?
అత్వ సంధి
ఇత్వ సంధి
ఉత్వ సంధి
సవర్ణధీర్ఘ సంధి
ఆకలిదప్పులు ఏ సమాసము?
ద్వంద్వ సమాసము
ద్విగు సమాసము
రూపక సమాసము
బహువ్రీహి సమాసము
విగ్రహ వాక్యం అనగా ఏమి?
వివరించి చెప్పడం
ఏకాదేశం అవటం
సమాసం
సంధి
ఒక పదాన్ని విడదీసినప్పుడు ఏర్పడే మొదటి పదాన్ని ఏమంటారు?
పరపదం
ఉత్తరపదం
పూర్వపదం
ఏది కాదు
సప్త ఋషులు ఏ సమాసం?
రూపక సమాసం
కర్మదారయ సమాసం
ద్విగు సమాసం
ద్వంద్వ సమాసం
శౌర్య పరాక్రమాలు దీనికి విగ్రహ వాక్యం గుర్తించండి?
శౌర్యాలు పరాక్రమాలు
శౌర్యము మరియు పరాక్రమం
శౌర్య పరాక్రమ
శౌర్యం కాని పరాక్రమ
