NEW
Font size
Worksheetsఛందస్సు -ప్రశ్నలు
Total questions: 15
Worksheet time: 8mins
I . క్రింది పద్యపాదానికి గణవిభజన చేసి దిగువన ఈయబడిన ప్రశ్నలకు క్రింద గల జవాబులలో సరైన దానిని ఎన్నుకొని వ్రాయండి.
1 .“య్యాదిమ శక్తి, సంయమివరా! యిటు రమ్మని పిల్చె హస్త సం”
పై పద్య పాదములోని గణాలను గుర్తించండి .
(అ) భ,ర,న,భ,భ,ర,వ
(ఆ) మ,స,జ,స,త,త,గ
(ఇ) స,భ,ర,న,మ,య,వ
(ఈ)న,జ,భ,జ,జ,జ,ర
“య్యాదిమ శక్తి, సంయమివరా! యిటు రమ్మని పిల్చె హస్త సం”
ii . పై పద్యపాదము లో యతిమైత్రి ఎన్నో అక్షరము ?
(అ) 11 వ అక్షరము
(ఆ)10 వ అక్షరము
(ఇ) 13 వ అక్షరము
(ఈ) 14 వ అక్షరము
“య్యాదిమ శక్తి, సంయమివరా! యిటు రమ్మని పిల్చె హస్త సం”
iii . పై పద్యపాదం ఏ వృత్త పద్యానికి చెందినది ?
(అ) శార్దూలం
(ఆ)ఉత్పలమాల
(ఇ) చంపకమాల
(ఈ) మత్తేభం
“య్యాదిమ శక్తి, సంయమివరా! యిటు రమ్మని పిల్చె హస్త సం”
iv. పై పద్య పాదములో గల గణ విభజన గుర్తించి రాయండి .
అ) IIU UII UIU III UUU IUU IU
ఆ) III IUI UII IUI IUI IUI UIU
ఇ)UII UIU III UII UII UIU IU
ఈ) UUU IIU IUI IIU UUI UUI IU
“య్యాదిమ శక్తి, సంయమివరా! యిటు రమ్మని పిల్చె హస్త సం”
v . పై పద్యములో త్రిమాత్రా గణాలు ఎన్ని ఉన్నాయి ?
(అ) 5 గణాలు
(ఆ) 8 గణాలు
(ఇ) 7 గణాలు
(ఈ) 6 గణాలు
“య్యాదిమ శక్తి, సంయమివరా! యిటు రమ్మని పిల్చె హస్త సం”
vi . పై పద్యములో చివరి గణం ఏమిటి ?
(అ) య గణం
(ఆ) వ గణం
(ఇ) త గణం
(ఈ) జ గణం
vii . పై పద్యములో ప్రాస అంటే ?
(అ) 1 వ అక్షరము
(ఆ) 2 వ అక్షరము
(ఇ) 3 వ అక్షరము
(ఈ) 4 వ అక్షరము
viii . పై పద్యములో యతి ఎన్నో అక్షరము ?
(అ) 1 వ అక్షరము
(ఆ)2 వ అక్షరము
(ఇ) 3 వ అక్షరము
(ఈ) 4 వ అక్షరము
"అనయము దోషమేపరులయందుకనుంగొని పల్కునట్టియా!"
ix . పై పద్య పాదము ఏ వృత్త పద్యానికి చెందినది .
అ)ఉత్పలమాల
ఆ) చంపకమాల
ఇ)మత్తేభము
ఈ)శార్ధూలము
" అనయము దోషమేపరులయందుకనుంగొని పల్కునట్టియా!"
x . పై పద్య పాదములో యతి మైత్రి వున్న అక్షరము ఏది ?
అ) ల
ఆ )యం
ఇ )దు
ఈ)రు
"అనయము దోషమేపరులయందుకనుంగొని పల్కునట్టియా!"
xi . పై పద్య పాదములో గల గణ విభజన గుర్తించి రాయండి .
అ)IIU UII UIU III UUU IUU IU
ఆ ) III IUI UII IUI IUI IUI UIU
ఇ )UII UIU III UII UII UIU IU
ఈ) UUU IIU IUI IIU UUI UUI U
"అనయము దోషమేపరులయందుకనుంగొని పల్కునట్టియా!"
xii. పై పద్య పాదములోని ప్రాసాక్షరము ఏది?
అ) న
ఆ) అ
ఇ) య
ఈ) ము
"అనయము దోషమేపరులయందుకనుంగొని పల్కునట్టియా!"
xiii . పై పద్యపాదములో త్రిమత్రా గణాలు ఎన్ని ఉన్నాయి ?
(అ) 5 గణాలు
(ఆ) 6 గణాలు
(ఇ) 7 గణాలు
(ఈ) 8 గణాలు
"అనయము దోషమేపరులయందుకనుంగొని పల్కునట్టియా!"
xiv . పై పద్యములో మూడూ లఘువులు కలిగిన గణం ఏమిటి ?
(అ) భ గణం (ఆ) న గణం (ఇ) స గణం (ఈ) జ గణం
(అ) భ గణం
(ఆ) న గణం
(ఇ) స గణం
(ఈ) జ గణం
xv . చంపక మాల పాదంలో గల అక్షరాల సంఖ్య ?
A) 23
B) 21
C) 19
D) 20