wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

10th Telugu Paper-2 Quiz SCERT Telangana

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

ఇక్కాలము - ఏ సంధి

a)

సవర్ణధీర్గ సంధి

b)

ఇత్వ సంధి

c)

త్రిక సంధి

d)

అత్వ సంధి

2.

'చిత్తంబై' గణం

a)

స గణం

b)

మ గణం

c)

య గణం

d)

ర గణం

3.

అత్యాశ అనే పదాన్ని విడదీస్తే

a)

అత్య + ఆశ

b)

అతి + ఆశ

c)

అత్యా + ఆశ

d)

అతి + యాశ

4.

ద్విగు సమాసానికి ఉదాహరణ

a)

కూరగాయలు

b)

నాలుగు రోడ్లు

c)

అమ్మఒడి

d)

మహావృక్షం

5.

కిందివాటిలో "చంపకమాల" పద్యపాదం

a)

ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చిన వేళ రోగముల్

b)

తల్లీ నీ ప్రతిభా విశేషములు భూతప్రేత హస్తమ్ములన్

c)

వలదు పరాకు భక్తజన వత్సల నీ చరితమ్మునమ్ముగా

d)

శాకాహారులు గంధభోజులు శిలోంఛ వక్రముల్ తాపసుల్

6.

కర్మధారయంలో పేదాది శబ్దాలకు 'ఆలు' శబ్దం పరమైతే _____ వస్తుంది

బీదరాలు ఏ సంధి

a)

రుగాగమ సంధి

b)

దుగాగమ సంధి

c)

ఇకార సంధి

d)

ఆకార సంధి

7.

కచటతపల స్థానంలో గసడదవలు ఆదేశంగా వస్తే అది __________________ అవుతుంది.

a)

యణాదేశ సంధి

b)

గసడదవాదేశ సంధి

c)

ద్రుతసంధి

d)

సవర్ణదీర్ఘ సంధి

8.

అచ్చునకు ఆమ్రేడితం పరమైతే ఆమ్రేడిత సంధి వస్తుంది.

ఉదాహరణ ?

a)

జగన్మిధ్య

b)

ఇట్లనియె

c)

ఏమేమి

d)

తామ్రాధరము

9.

శ్రావణాభ్రము - విడదీయండి

a)

శ్రావణ + అభ్రము

b)

శ్రావణ + ఆభ్రము

c)

శ్రావణపు + అభ్రము

d)

శ్రావణా + అభ్రము

10.

'పిల్లలందరు దోసపండ్లోలె కళకళలాడ్తుoడరు' ఈ వాక్యం లో అలంకారం

a)

ఉత్ప్రేక్ష

b)

రూపకము

c)

స్వభావోక్తి

d)

ఉపమ

11.

ఉత్ప్రేక్షాలంకారం:

a)

ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం

b)

ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం

c)

జాతి, గుణ క్రియాదులతో స్వభావాన్ని సహజంగా, మనోహరంగా వర్ణించడం

d)

అనేక అర్థాల్ని ఆశ్రయించేది

12.

మ స జ స త త గ ఏ పద్య గణాలు

a)

మత్తేభ

b)

చంపక

c)

శార్దూల

d)

ఉత్పలమాల

13.

క్రింది వాటిలో ఛేకానుప్రసానికి ఉదాహరణం

a)

దిక్కులన్నీ ఒక్కటయ్యాయి

b)

నందనందనుడు కాపాడుగాక

c)

అడిగెదనది కడు వడి జను

d)

ఆమె లత పక్కన నిల్చున్నది

14.

"నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు" అని కవి అన్నాడు -ఇది ఏ కధనం

a)

పరోక్ష కధనం

b)

ప్రత్యక్ష కధనం

c)

కధా కధనం

d)

అనువాద కధనం

15.

భేదం ఉన్నా లేనట్లుగా చెప్పడం

a)

ఉపమాలంకారం

b)

రూపకాలంకారం

c)

అతిశయోక్తి

d)

స్వభావోక్తి

16.

'ఐ, ఔ ' లను _____________ అంటారు

a)

గుణములు

b)

త్రికములు

c)

సవర్ణములు

d)

వృద్ధులు

17.

సమాసంలో రెండు పదాల అర్ధానికి ప్రాధాన్యత ఇస్తే దాన్ని _____________ సమాసం అంటారు

a)

రూపక సమాసం

b)

ద్వంద్వ సమాసం

c)

బహువ్రీహి సమాసం

d)

అవ్యయీభావ సమాసం

18.

కొత్తబాట - విగ్రహ వాక్యం

a)

కొత్త వలస బాట

b)

కొత్త మరియు బాట

c)

కొత్త చేత బాట

d)

కోతదైన బాట

19.

1.రామ+అయ్య=రామయ్య, 2.మేన+అత్త=మేనత్త.

ఏ సంధి కి ఉదాహరణలు

a)

గుణ సంధి

b)

సవర్ణధీర్గ సంధి

c)

అకార సంధి

d)

ఉకార సంధి

20.

"శృతి నృత్యం చేసింది. నీరజ నృత్యం చేసింది." ఈ వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మారిస్తే?

a)

శృతి నృత్యం చేసింది కనుక నీరజ నృత్యం చేసింది

b)

శృతి నృత్యం చేసింది కాబట్టి శృతి నృత్యం చేసింది

c)

శృతి తో నీరజ శృతి నృత్యం చేసింది

d)

శృతి మరియు నీరజ నృత్యం చేసారు