WorksheetsTelugu
Total questions: 10
Worksheet time: 2mins
Name
Class
Date
1.
వినాయక చవితి పండుగ ఏ మాసంలో వస్తుంది?
a)
భాద్రపద మాసం
b)
ఆశ్వయుజ మాసం
c)
కార్తీక మాసం
2.
పరమానందయ్య శిష్యులు దేనిని చూసి భయపడ్డారు.
a)
వాగు
b)
కాలువ
c)
చెరువు
d)
సముద్రం
3.
వినాయక చవితి పండుగ రోజు ఎన్ని రకాల ఆకులతో పూజ చేస్తారు?
a)
12
b)
28
c)
108
d)
21
4.
పేరును తెలియచేసే దానిని ఏమీ అంటారు?
a)
క్రియ
b)
నామవాచకం
c)
విశేషణం
d)
సర్వనామము
5.
పరమానందయ్య కు ఎంతమంది శిష్యులు?
a)
20
b)
1
c)
10
d)
12
6.
క్రింది వాటిలో మహాప్రాణ అక్షరాల పదం గుర్తించండి.
a)
జటాయువు
b)
కమల
c)
కథ
d)
ఆయుర్వేదం
7.
క్రింది వాటిలో ద్విత్వాక్షర పదం గుర్తించండి.
a)
వర్ణం
b)
స్వాతంత్ర్యం
c)
ఎన్నిక
d)
ఆప్యాయంగా
8.
కింది వాటిలో సరళ పదం గుర్తించండి.
a)
అక్క
b)
జన్మ
c)
గంట
d)
టమాటా
9.
ఆమె అనేది ఈ క్రింది వాటిలో ఏ భాషాభాగం?
a)
నామవాచకం
b)
క్రియ
c)
విశేషణం
d)
సర్వనామం
10.
సరైనది గుర్తించండి (చేదుగా ఉండే కూరగాయ)
a)
కికిరికియి
b)
కాకారాకాయా
c)
కాకరకాయ
d)
కకారికీయ
100 %
