Free Printable Worksheets
Font size
More settings
దేశమును ప్రేమించుమన్నా గేయ రచయిత ఎవరు?
పోతన
గురజాడ అప్పారావు
శ్రీశ్రీ
పాటు అంటే అర్థం
శ్రమ
ఆట
పాట
కద్దని అంటే అర్థం
వద్దని
లేదని
ఉన్నదని
వట్టిమాటలు కట్టిపెట్టి ............తలపెట్టు
గట్టిమేలు
కీడు
బాధ
తిండి కలిగితె...........కలదు
బండ
కండ
ధనం
వట్టిమాటలు అంటే
బడాయి మాటలు
గొప్ప మాటలు
మంచి మాటలు
తోడు జంట పదం
తోడులు
తొండ
నీడ
కింది పదాలలో సంశ్లేషాక్షర పదం గుర్తించండి
మట్టి
శక్తి
ఇస్త్రీ
తీపి వ్యతిరేక పదం
చేదు
పులుపు
వగరు
ఈడు జంట పదం
ఈడులు
జోడు
View all
10 questions
Telugu
Worksheet
•
4th - 5th Grade
LS -8, జాతీయ మృగం
4th Grade
8 questions
5.చిన్నారి కల
దేశమును ప్రేమించుమన్నా
7 questions
పరమానందయ్య శిష్యులు
15 questions
మొక్కలలో శ్వాసక్రియ
1st Grade - University