NEW
Font size
S
M
L
XL
WorksheetsLS -8, జాతీయ మృగం
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
1.విజ్ఞులు అంటే ఎవరు?
a)
జ్ఞానం కలవారు
b)
పామరులు
c)
అజ్ఞానులు
2.
2.అవలీలగా అంటే అర్థం ఏమిటి?
a)
కష్టంగా
b)
బాధగా
c)
తేలికగా
3.
3.ప్రశంశలు అంటే అర్థం ఏమిటి?
a)
పొగడ్తలు
b)
కించపరచడం
c)
తిట్టడం
4.
4.మన జాతీయ వృక్షం ఏమిటి?
a)
మామిడి చెట్టు
b)
వేప చెట్టు
c)
మర్రిచెట్టు
5.
5.పులి అరుపుని ఏమంటారు?
a)
గాండ్రింపు
b)
కూతలు
c)
కేకలు
6.
6.పులికి గల మరో పేరు ఏమిటి?
a)
చారల మెకము
b)
ఐరావతం
c)
అశ్వము
7.
7.సోయగము అంటే అర్థం ఏమిటి?
a)
అంద విహీనం
b)
అందము
c)
కురూపి
8.
8.బలవంతుడు వ్యతిరేక పదము ఏమిటి?
a)
ధైర్యవంతుడు
b)
గుణవంతుడు
c)
బలహీనుడు
9.
9.జాతీయ పండు ఏమిటి?
a)
దానిమ్మ పండు
b)
మామిడి పండు
c)
సీతాఫలం
10.
10.పులి గంటకు ఎంత వేగంగా పరిగెత్త గలదు?
a)
90-80 కి
b)
70-60 కి
c)
40-50 కి
Reset
