NEW
Font size
S
M
L
XL
Worksheetsసుమతీ శతకం
Total questions: 11
Worksheet time: 6mins
Name
Class
Date
1.
1. సుమతీ శతకం రాసింది ఎవరు?
a)
రామదాసు
b)
బద్దెన
c)
ఎర్రన
2.
2. ఉపకారం అంటే అర్థం ఏమిటి ?
a)
మేలు చేయడం
b)
కీడు చేయడం
c)
బాగు చేయడం
3.
2. అపకారి అంటే ఎవరు?
a)
మంచి చేసేవాడు
b)
వంట చేసేవాడు
c)
చెడు చేసేవాడు
4.
౩. భువి అనే పదానికి పర్యాయపదాలు ఏవి?
a)
రాజు ,రాణి
b)
భూమి,నేల
c)
ఆకాశం ,నేల
5.
4.హేమం అనే పదానికి అర్థం ఏమిటి?
a)
బంగారం
b)
వెండి
c)
ఇత్తడి
6.
5. చీమలు పెట్టిన పుట్టలు ఎవరికి స్థానం అయ్యాయి ?
a)
పురుగులకు
b)
పాములకు
c)
పక్షులకు
7.
6. పామరుడు అనే పదానికి వ్యతిరేకపదo ఏమిటి?
a)
ఆచారి
b)
గురువు
c)
పండితుడు
8.
7. స్వర్గం అనే పదానికి వ్యతిరేకపదం ఏమిటి?
a)
నరకం
b)
భూతలం
c)
పాతాళం
9.
8. తన కోపమే ------------------?
a)
తన మిత్రుడు
b)
తన శత్రువు
c)
తన బంధువు
10.
9. అత్యాశతో కూడబెట్టిన దానం ఎవరి పాలవుతుంది ?
a)
రాజుల
b)
మంత్రుల
c)
దొంగల
11.
10. శాంతి అనే పదానికి వ్యతిరేకపదo ఏమిటి ?
a)
అశాంతి
b)
మనశాంతి
c)
పప్రశాంతి
Reset
