NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu Questions
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
ప్రణవం అనగా
a)
ఓంకారం
b)
అహంకారం
c)
ఆకారం
d)
అపకారం
2.
గాంధీ గారి తల్లి పేరు ఏమిటి?
a)
ఝాన్సీ లక్ష్మి బాయి
b)
పుత్లిబాయి
c)
సరోజినీ నాయుడు
d)
మీరా బాయి
3.
గాంధీ గారి పూర్తి పేరు
a)
గాంధీ మహాత్ముడు
b)
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ
c)
మోహన్ దాస్
d)
బాపూజీ
4.
గాంధీజీ ఎక్కడ జన్మించారు
a)
పోరుబందరు
b)
కేరళ
c)
ఢిల్లీ
d)
హైదరాబాద్
5.
సత్యం, అహింస నాకు దేవునితో సమానం అన్నవారు
a)
నేతాజీ
b)
మహాత్మా గాంధీ
c)
ఇందిరాగాంధీ
d)
రాజీవ్ గాంధీ
6.
స్వరాజ్యం అంటే ఏమిటి?
a)
పాలన
b)
సొంతపాలన
c)
సొంత ఊరు
d)
నగరం
7.
గడగడ వనకడం అంటే
a)
సంతోష పడడం
b)
దుఃఖించడం
c)
భయపడి పోవడం
d)
మాట్లాడటం
8.
మాతృ భాష అంటే
a)
అమ్మ భాష
b)
పర భాష
c)
మాట్లాడే భాష
d)
భాష
9.
దేశమంటే ఏమిటి
a)
భూమి
b)
మనుషులు
c)
మట్టి
d)
పరులు
10.
స్వస్తి అర్ధం
a)
శుభం
b)
అభం
c)
అశుభం
d)
ఆరంభం
Reset
