Worksheetskavitrayam
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
కవిత్రయ మనగా ఎంత మంది?
a)
ఇద్దరు
b)
నలుగురు
c)
ముగ్గురు
2.
ఆంధ్ర భాష అర్ధం గుర్తించండి.
a)
తమిళ్ భాష
b)
మలయాళం
c)
తెలుగు భాష
3.
నన్నయ,తిక్కన,ఎఱ్ఱన ఏమి రచించిరి?
a)
రామాయణం
b)
మహా బారతం
c)
భాగవతము
4.
నన్నయ ఎవరి ఆస్థానములో ఉండే వాడు?
a)
వేమారెడ్డి
b)
రాజరాజనరేంద్రుని
c)
కృష్ణ దేవరాయలు
5.
భారతమును సంస్కృతములో రచించిన వారు ఎవరు?
a)
వ్యాసుడు
b)
వాల్మీకి
c)
తులసీదాసు
6.
రాజరాజనరేంద్రుడు ఏ శతాబ్దము వాడు?
a)
పదవ
b)
పదకొండవ
c)
పదనాల్గవ
7.
నన్నయ గారి బిరుదులు గుర్తించండి.
a)
కవిబ్రహ్మ ,ఉభయ కవి మిత్రుడు
b)
ఆది కవి, వాగమ శాసనుడు
c)
శంభుదాసుడు
8.
ఎఱ్ఱన కవితా శైలి ఏ విధముగా ఉండును?
a)
సరళము,సుందరం
b)
నాటకీయ శైలి,సంభాషణాత్మక
c)
కఠినముగా
9.
తిక్కన ఎవరి ఆస్థానములో ఉండెను?
a)
రాజరాజనరేంద్రుడు
b)
వేమారెడ్డి
c)
కృష్ణ దేవరాయలు
10.
కవిత్రయమనగా ఎవరు?
a)
వాల్మీకి
b)
వ్యాసుడు
c)
నన్నయ,తిక్కన,ఎఱ్ఱన
100 %
