NEW
Font size
WorksheetsTSKC TASK 19
Total questions: 10
Worksheet time: 3mins
టమోటా పండ్లకు వాటి రంగు వేటి వల్ల వస్తుంది
ఆల్కలాయిడ్స్
కెరోటినాయిడ్స్
సిలికాన్
హెర్బల్
మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో 1903 సంవత్సరంలో ఏ వార్తా పత్రికను స్థాపించారు
ఇండియన్ ఒపీనియన్
ఇండియన్
ఇండియన్ స్పీకర్
ఇండియా న్యూస్
ఈ క్రింది దేశాలలో ఆదాయపు పన్ను లేని దేశం
నేపాల్
సింగపూర్
కువైట్
బర్మా
న్యూయార్క్ ఏ నది ఒడ్డున ఉంది
మిసిసిపి
అమెజాన్
హడ్సన్
కొలరాడో
PRASAD స్కీం ను ప్రవేశపెట్టిన శాఖ
పర్యాటక శాఖ
విద్యుత్ శాఖ
విద్యా శాఖ
గనుల శాఖ
ఒక దీర్ఘ చతురస్ర పొడవు 20 శాతం పెంచి, వెడల్పు 25 శాతం తగ్గించిన, వైశాల్యంలో పెరుగుదల లేదా తరుగుదల శాతం ఎంత
10 శాతం తగ్గుదల
10 శాతం పెరుగుదల
20 శాతం తగ్గుదల
20 శాతం పెరుగుదల
మానవ శరీరంలో ఉండే అమైనో ఆమ్లాల సంఖ్య
22
23
25
26
10% of 20% of 30=
6
0.6
0.06
0.006
ఒక బ్యాంకు సగం వార్షిక ప్రాతిపదికన లెక్కించిన 5% చక్రవడ్డీ అందిస్తుంది. ఒక కస్టమర్ జనవరి 1 మరియు జూలై 1 న 1600 రూపాయలు జమ చేసిన, సంవత్సరం చివరిలో, అతను వడ్డీ ద్వారా సంపాదించిన మొత్తం:
120
121
122
123
50 ఓవర్ ప్రపంచ కప్పు ఫైనల్ మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు
గిల్ క్రిస్ట్
రికీ పాంటింగ్
స్టార్క్
వివ్ రిచర్డ్స్
