NEW
Font size
WorksheetsTSKC TASK 10
Total questions: 10
Worksheet time: 3mins
ఒలింపిక్స్ నిర్వహించిన తొలి ఆసియా దేశం
జపాన్
చైనా
రష్యా
సౌత్ కొరియా
మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం
రాగి
ఇనుము
కంచు
అల్యూమినియం
ప్రముఖ Phillips company మాతృదేశం
నెదర్లాండ్స్
నార్వే
జర్మనీ
USA
ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న స్టేట్మెంట్ ను గుర్తించండి.
ఆడవాళ్ల కంటే మగవాళ్లు 10 శాతం ఎక్కువగా బ్రెయిన్ ఉపయోగిస్తారు
మగవాళ్ల కంటే ఆడవాళ్ల మెదడు చిన్నగా ఉంటుంది
లాజికల్ గా ఆలోచించే గుణం మగవాళ్లలోనే ఎక్కువగా ఉంటుంది.
మెదడులో నరాలు, కార్టెక్స్ మగవాళ్ళ లోనే ఎక్కువగా ఉంటాయి
శిశువు అయిదు నెలల వయసు వరకు వర్ణపటాన్ని గుర్తించగలరు. అయితే మొదటగా గుర్తించే రంగు ఏది
ఎరుపు
పసుపు
నీలం
ఆకుపచ్చ
‘వారు నన్ను చంపవచ్చు, కాని నా ఆలోచనలు కాదు. అవి నా శరీరాన్ని చూర్ణం చేయగలవు, కాని నా ఆత్మను చూర్ణం చేయలేవు ’
అని నినదించిన జాతీయ నాయకుడు ఎవరు?
సావర్కర్
నేతాజీ
భగత్ సింగ్
తిలక్
ఇండియాలో ఐ ఫోన్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు
అమీర్ ఖాన్
అక్షయ్ కుమార్
షారుక్ ఖాన్
హృతిక్ రోషన్
In a certain code 'MISSIONS' is written as 'MSIISNOS'. How is 'ONLINE' written in that code?
OLNNIE
ONNLIE
ENLNIO
OILNNE
ఆంగ్ల వర్ణ మాల లో ఎడమ నుంచి 12వ అక్షరానికి ఎడమవైపున ఉన్న 5వ అక్షరం ఏది
I
G
Q
R
White : Peace : : Red: ?
Violence
Roses
Hatred
Cleanliness
