wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TCIP Level 1 Quiz 4 (Week 5) - 2024 Legend of Rushyasrunga

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Who is Rushyasrunga's father?

ఋష్యశృంగుని తండ్రి ఎవరు?

a)

Sage Vasishta

వసిష్ఠుడు

b)

Sage Vibhandaka

విభాండక మహర్షి

c)

Sage Viswamithra

విశ్వామిత్రుడు

2.

Who is Rushyasrunga's wife?

ఋష్యశృంగుని భార్య ఎవరు?

a)

Sathya

సత్య

b)

Santha

శాంత

c)

Sunitha

సునీత

3.

Why was Rushyasrunga brought to the Kingdom of Anga?

ఋష్యశృంగుని అంగ రాజ్యానికి ఎందుకు తీసుకొచ్చారు?

a)

To Overcome Famine

కరువును అధిగమించడానికి

b)

To Receive rains

వర్షాలు కురవటానికి

c)

Both

పై రెండు కారణాల వలన

4.

Which yagaa is performed under the guidance of Rushyasrunga

ఋష్యశృంగుని మార్గదర్శకత్వంలో అయోధ్యలో ఏ యాగం జరుగుతోంది ?

a)

Aswamedha yagaa

అశ్వమేధ యాగం

b)

Putra Kameshti

పుత్ర కామేష్టి

c)

Both

అశ్వమేధ యాగం మరియు పుత్ర కామేష్టి

5.

Who ruled the Kingdom of Anga?

అంగ రాజ్యాన్ని ఎవరు పాలించారు?

a)

King Rushyasrunga

ఋష్యశృంగుడు

b)

King Romapaada

రోమపాదుడు

c)

King Dushyantha

దుష్యంతుడు

6.

What can we learn from Rushyasrunga ?

ఋష్యశృంగుని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

a)

Power of Anger

కోపం యొక్క శక్తి

b)

Power of Discipline

క్రమశిక్షణ శక్తి

c)

Power of Arrogance

అహంకార శక్తి

7.

Who suggested the name of Rushyasrunga to Dasaratha?

యాగానికి ఋష్యశృంగ మహర్షి పేరును దశరథుడికి ఎవరు సూచించారు?

a)

Minister Vijaya

మంత్రి విజయ

b)

Minister Sumanthra

మంత్రి సుమంత్ర

c)

Minister Manthrapalaka

మంత్రి మంత్రపాలక

8.

Where did Sage Rushyasrunga grow up ?

ఋష్యశృంగ మహర్షి ఎక్కడ పెరిగాడు?

a)

Anga Kingdom

అంగ రాజ్యం

b)

Ayodhya

అయోధ్య

c)

Forest

అడవిలో

9.

What does the sloka "Gange cha Yamune cha" teach ?

"గంగే చ యమునే చ" శ్లోకం ఏమి బోధిస్తుంది?

a)

Gratitude towards Earth

భూమి పట్ల కృతజ్ఞత

b)

Gratitude towards Water

నీటి పట్ల కృతజ్ఞత

c)

Gratitude towards Sun

సూర్యుని పట్ల కృతజ్ఞత

10.

Which of the following rivers flow in India ?

కింది వాటిలో భారతదేశంలో ప్రవహించే నది ఏది ?

a)

Ganga

గంగ

b)

Thames

థేమ్స్ నది

c)

Godavari

గోదావరి

d)

Nile

నైల్ నది

e)

Krishna

కృష్ణ