wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

రామాయణం

Total questions: 11

Worksheet time: 9mins

Name
Class
Date
1.

. సీత భర్త పేరేమిటి ?

a)

లక్ష్మణుడు

b)

నకులుడు

c)

రాముడు

2.

. రాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసం చేశాడు ?

a)

13

b)

14

c)

15

3.

లంకాధినేత ఎవరు ?

a)

రావణాసురుడు

b)

నరకాసురుడు

c)

దశరథుడు

4.

హనుమ ఎవరి భక్తుడు ?

a)

లక్ష్మణుడు

b)

కృష్ణుడు

c)

రాముడు

5.

రావణాసురుని భార్య పేరేమిటి?

a)

సుమిత్ర

b)

కౌసల్య

c)

మండోదరి

6.

రామాయణము ఎన్ని శ్లోకాలతో కూడి ఉన్నది ?

a)

24,000

b)

25,000

c)

26,000

7.
a)

వాలి

b)

సుగ్రీవుడు

c)

మారుతి

8.

రామాయణమును రచించినది ఎవరు?

a)

వ్యాసుడు

b)

వాల్మీకి

c)

వేమన

9.

శ్రీమహాలక్ష్మి సీతగా _______ ఇంట పెరుగుతున్నది.

a)

జనక మహారాజు

b)

దశరథుడు

c)

రావణాసురుడు

10.

సుందరకాండము ఎవరి గురించి చెప్పబడుతుంది ?

a)

వాలి

b)

హనుమ

c)

సుగ్రీవుడు

11.

రాముని తండ్రి పేరేమిటి ?

a)

జనకుడు

b)

దశరథుడు

c)

రావణాసురుడు

Similar Resources on Wayground