Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Telugu

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

నామవాచకానికి ఉదాహరణ

a)

అతడు

b)

చీకటి

c)

భారతీయుడు

d)

నేను

2.

జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి

a)

4

b)

5

c)

3

d)

6

3.

ఖగము అనగా

a)

జంతువు

b)

పక్షి

c)

మేఘము

d)

జెండా

4.

కేతనం అంటే

a)

ఆకాశం

b)

దొంగలు

c)

జెండా

d)

భూమి

5.

ఆయన అనేది

a)

నామవాచకం

b)

సర్వనామం

c)

విశేషణం

d)

అవ్యయం

6.

వెలుతురును ఇచ్చేది

a)

చెట్టు

b)

జెండా

c)

పంజరం

d)

దీపము

7.

తెలంగాణ రాష్ట్ర పుష్పం?

a)

గులాబీ

b)

తంగేడు

c)

చామంతి

d)

మందారం

8.

శాంతి సహనం____________రూపమా

a)

నమామి

b)

అసత్య

c)

సత్య

d)

భారత

9.

ముష్కరులు అనగా

a)

దొంగలు

b)

దొరలు

c)

రైతులు

d)

రాజులు

10.

నమామి భారత_________________

a)

స్వతంత్ర మా

b)

ప్రతాప మా

c)

యుద్ధమా

d)

పతాకమా