Worksheets5 వ తరగతి తెలుగు QUIZ
Total questions: 10
Worksheet time: 5mins
1. యాదగిరిగుట్ట హైదరాబాదు ఎన్ని కి. మీ.దూరంలో ఉన్నది?
50 కి. మీ.
60 కి. మీ.
70 కి. మీ.
80 కి. మీ.
2. యాద ఋషి ఎవరి కుమారుడు
వేదవ్యాసుడు
అగస్త్యుడు
ఋష్య శృOగుడు
హనుమంతుడు
3. యాదగిరిలో కొలువైన దేవుడు ఎవరు?
హనుమంతుడు
శివుడు
విష్ణుమూర్తి
నరసింహస్వామి
4. ప్రతినెల ఏ నక్షత్రం రోజున అష్టోత్తర కలశపూజ జరుగుతుంది?
శతభిష నక్షత్రం
రేవతి నక్షత్రం
చిత్త నక్షత్రం
స్వాతి నక్షత్రం
5. యాదగిరిగుట్ట చేరుకోవడానికి ఎన్ని తొవ్వలు ఉన్నాయి?
ఒకటి
రెండు
మూడు
నాలుగు
6. యాదగిరిగుట్ట కు వెళ్ళిన భక్తులు ఏమి సమర్పించుకుంటారు?
డబ్బులు
బంగారం
తలనీలాలు
వస్త్రాలు
7. ఏ ఛానల్ పేరు మార్చి యాదగిరి అని పెట్టారు?
నీలగిరి
సప్తగిరి
దూరదర్శన్
ఏదికాదు
8. కింది వానిలో వేరుగా ఉన్న పదాన్ని గుర్తించండి.
రథోత్సవం
కల్యాణోత్సవం
బ్రహ్మోత్సవం
ఏకాదశి
9. గీత పరీక్షరాసింది. (ఈ వాక్యం ఏకాలానికి సంబంధించింది).
వర్తమానకాలం
భూతకాలం
భవిష్యత్కాలం
తద్ధర్మకాలం
10. కింది వానిలో భవిష్యత్ కాలానికి ఉదాహరణను గుర్తించండి.
వైష్ణవి బొమ్మలు గీస్తున్నది.
రాజు సినిమా చూశాడు.
సలీం హైదరాబాద్ వెళ్తాడు.
మేఘం నల్లగా ఉంటుంది.
