wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

తెలుగు క్విజ్-2 6th

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

లేఖ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది?

a)

శతకం

b)

కథ

c)

లేఖారచన

d)

ఖండకావ్యం

2.

తెలంగాణ రాజధాని ఏది?

a)

ఆదిలాబాద్

b)

హైదరబాద్

c)

వరంగల్

d)

ఖమ్మం

3.

నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ నది మీద కట్టారు?

a)

గంగా

b)

యమున

c)

గోదావరి

d)

కృష్ణ

4.

నాగార్జునకొండ మీద ఏ విశ్వవిద్యాలయం ఉన్నది?

a)

కాకతీయ విశ్వవిద్యాలయం

b)

ఉస్మానియా విశ్వవిద్యాలయం

c)

నాగార్జున విశ్వవిద్యాలయం

d)

తక్షశిల విశ్వవిద్యాలయం

5.

ఇక్కడి మ్యూజియంలో ఏ మతానికి సంబంధించిన కళా ఖండాలు చూడవచ్చు?

a)

హిందూమతం

b)

జైనమతం

c)

బౌద్ధమతం

d)

క్రైస్తవమతం

6.

వేయిస్తంభాలగుడి ఎక్కడ ఉన్నది?

a)

ఖమ్మం

b)

వరంగల్

c)

హనుమకొండ

d)

నల్గొండ

7.

వరంగల్ ప్రాంతాన్ని పాలించిన వంశీయులు ఎవరు?

a)

చోళులు

b)

కాకతీయులు

c)

చాణుక్యులు

d)

గుప్తులు

8.

ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా ఏమి నిర్మించారు?

a)

తాజ్ మహల్

b)

జామా మసీద్

c)

చార్మినార్

d)

కుతుబ్ మినార్

9.

"పిల్లల మర్రి" ఏ జిల్లాలో ఉన్నది?

a)

వరంగల్

b)

హైదరాబాద్

c)

పాలమూరు

d)

జోగులాంబ జిల్లా

10.

హుస్సేన్ సాగర్ మధ్యలో ఏ విగ్రహం ఉంది?

a)

గాంధీ విగ్రహం

b)

బుద్ధ విగ్రహం

c)

NTR విగ్రహం

d)

నెహ్రూ విగ్రహం

11.

క్రిందివానిలో వేరుగా ఉన్న పదం ఏది?

a)

శిల

b)

రాయి

c)

దండ

d)

బండ

12.

కొఱకు, కై, కోసం అనేవి ఏ విభక్తి ప్రత్యయాలు?

a)

ప్రథమా విభక్తి

b)

ద్వితీయా విభక్తి

c)

తృతీయా విభక్తి

d)

చతుర్థీ విభక్తి

13.

ఆమె, సీత, వచ్చింది - వంటివి ఏ లింగ పదాలు

a)

స్త్రీలింగ పదాలు

b)

పుంలింగ పదాలు

c)

నపుంసకలింగ పదాలు

d)

ఏదికాదు

14.

ఆనవాళ్ళు - ఈ పదానికి పర్యాయ పదాలు గుర్తించండి.

a)

గుర్తులు, బెర్తులు

b)

చిహ్నాలు, బొమ్మలు

c)

గుర్తులు, చిహ్నాలు

d)

పైవన్నీ

15.

'దేవాలయం' అర్థం ఏమిటో తెలపండి.

a)

బడి

b)

గుడి

c)

సుడి

d)

ముడి