wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

చిలుక సందేశం

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

1.వర్తకుడు అంటే ఎవరు?

a)

ఉద్యోగి

b)

వ్యాపారి

c)

గాయనీ

2.

2.వర్తకుడు ఏ దేశంతో వ్యాపారం చేసేవాడు?

a)

పారశీకదేశం

b)

భారతదేశం

c)

అమెరికా

3.

3.వర్తకుడు దేనిని పెంచుకున్నాడు?

a)

పావురం

b)

కోడి

c)

చిలుక

4.

4.కీరం అంటే ఏమిటి?

a)

బాతు

b)

ఆవు

c)

చిలుక

5.

5.వర్తకుడి మాటలను విన్న ముసలిచిలుక ఏమైంది?

a)

పరుగు తీసింది

b)

పైకి ఎగిరింది

c)

నేల మీద పడింది

6.

6.జరంపం సరిచేయండి

a)

రంపంజ

b)

జపంరం

c)

పంజరం

7.

7.కొమ్మ బహువచనం ఏమిటి?

a)

రెమ్మ

b)

కొమ్మలు

c)

కొమ్మల

8.

8. మరణించింది వ్యతిరేక పదం.

a)

చనిపోయింంది

b)

జన్మించింది

c)

నశించింది

9.

9. వర్తకుడి వద్ద ....... పలికే చిలుక ఒకటి ఉంది.

a)

గంబీరంగా

b)

కఠినంగా

c)

మధురంగా

10.

10. కింది వాటిలో సంయుక్తాక్షరపదం గుర్తించండి.

a)

ఈర్ష్య

b)

గుమ్మడి

c)

భక్తి

11.

11. ఆశ్చర్యం అంటే అర్థం ఏమిటి?

a)

దుఃఖం

b)

వింత

c)

తీపి

12.

12. భార్యాబిడ్దల కోసం..........వస్తువులు కొన్నాడు.

a)

వింత వింత

b)

బొమ్మలు

c)

బట్టలు

13.

13.కింది వాటిలో ద్విత్వాక్షరపదాన్ని గుర్తించండి.

a)

పువ్వు

b)

సంక్రాంతి

c)

ఉత్సవం

14.

14.వర్తకుడు చిలుకను...........పంజరంలో పెట్టాడు.

a)

ఇనుప

b)

వెండి

c)

బంగారు

15.

15.లుచికలు పదాన్ని సరి చేసి రాయండి.

a)

చిలులుక

b)

చికలులు

c)

చిలుకలు