Worksheetsమన పండుగలు
Total questions: 10
Worksheet time: 5mins
కరుణ అంటే అర్థం ఏమిటి ?
జాలి
కోపం
పగ
అసూయ
చైత్ర మాసము పాడ్యమి రోజున జరుపుకునే పండుగ ఏది ?
దసరా
దీపావళి
సంక్రాంతి
ఉగాది
మొదటి - అనే పదానికి వ్యతిరేక పదం ఏది ?
మధ్యన
ముందు
చివర
వెనుక
తీజ్ పండుగను ఎవరు జరుపుకుంటారు ?
ముస్లింలు
లంబాడీలు
బౌద్ధులు
సిక్కులు
క్రిస్మస్ పండుగ ఎప్పుడు జరుపుకుంటారు ?
డిసెంబర్ -24
డిసెంబర్ - 22
డిసెంబర్ -25
డిసెంబర్ -26
ముస్లింల పవిత్ర గ్రంధం ఏది ?
ఖురాన్
బైబిల్
భారతం
భగవద్గీత
దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకుంటారు ?
ఆశ్వయుజ బహుళ అమావాస్య
ఆశ్వయుజ దశమి
ఆశ్వయుజ నవమి
ఆశ్వయుజ చవితి
పండుగలు - అనే పదానికి ఏకవచనం ఏది ?
పండూగా
పండుగ
పడుగ
పాండుగ
పండుగ రోజు కొత్త బట్టలు ధరిస్తాము. - ఈ వాక్యంలో గీత గీసిన పదం ఏ భాషా భాగానికి చెందినది ?
నామవాచకం
క్రియ
విశేషణము
సర్వనామము
ఆహా వంకాయ కూర చాలా బాగుంది - అనే వాక్యంలో ఏ ఏ విరామ చిహ్నాలను ఉపయోగిస్తామో గుర్తించండి.
ఆశ్చర్యార్థకం , బిందువు
స్వల్ప విరామ చిహ్నం , ప్రశ్నార్థకం
బిందువు ,ప్రశ్నార్థకం
స్వల్ప విరామ చిహ్నం,బిందువు
