NEW
Font size
S
M
L
XL
Worksheetsclass 3
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
1. రాముడు బడికి వెళ్ళాడు . ఏది ఏ కాలమునకు చెందినది ?
a)
1. భూత కాలము
b)
2. భవిష్యత్ కాలము
c)
౩. వర్తమాన కాలం
2.
2. పేర్లను తెలిపే వాటిని ఏమంటారు ?
a)
సర్వనామాలు
b)
క్రియ
c)
నామవాచకాలు
3.
౩. ఆమె అనునది ఏ భాషాభాగం ?
a)
క్రియ
b)
సర్వనామం
c)
విశేషణం
4.
4. క్రింది పదాలలో సంయుక్తక్షర పదం గుర్తించండి.
a)
అక్క
b)
విత్తనాలు
c)
పద్యం
5.
5. రాముడు అను పదము----
a)
నామవాచకం
b)
సర్వనామము
c)
క్రియ
6.
6. భాషాభాగాలు ఎన్ని ?
a)
5
b)
4
c)
3
7.
7. పేరుకు బదులుగా వాడబడేది ----------
a)
నామవాచకం
b)
సర్వనామము
c)
క్రియ
8.
8.గుణాలను తెలిపేది ఏ భాష భాగము ------
a)
సర్వనామము
b)
విశేషణం
c)
నామవాచకం
d)
క్రియ
9.
9.పనిని తెలిపేది ---------
a)
క్రియ
b)
సర్వనామము
c)
నామవాచకం
10.
10. వెలుతురు వ్యతిరేక పదం?
a)
నీరు
b)
చీకటి
c)
ఎండ
d)
వేడి
Reset
