wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

TELUGU

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

భీముడి అమ్మ పేరు ఏమిటి?

a)

రంతీ

b)

మెంతీ

c)

పంక్తి

d)

కుంతీ

2.

కుంతీ భర్త పేరు ఏమిటి?

a)

రాజు

b)

పాండురాజు

c)

గోపరాజు

d)

భీముడు

3.

పాండవులు ఎంతమంది?

a)

5

b)

2

c)

1

d)

3

4.

కౌరవులు ఎంతమంది?

a)

50

b)

30

c)

100

d)

10

5.

పాండురాజు అన్న ఎవరు?

a)

ధృతరాష్ట్రుడు

b)

ధర్మరాజు

c)

భీముడు

d)

సహదేవుడు

6.

పలక బహువచనం రాయండి.

a)

తరక

b)

నలకలు

c)

పిలక

d)

పలకలు

7.

వంకాయలు ఏకవచనం రాయండి.

a)

వంకాయ

b)

మామిడికాయ

c)

టెంకాకయ

d)

జామకాయలు

8.

ప_____క లోపించిన హల్లులను గుర్తించండి.

a)

పలక

b)

పటక

c)

పతక

d)

పదక

9.

____________గ లోపించిన అచ్చులను గుర్తించండి.

a)

నగ

b)

పగ

c)

లగ

d)

ఈగ

10.

కింది వాటిలో వంటకం ఏది?

a)

జిలేబి

b)

బుట్ట

c)

పలక

d)

గద