wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ప్రమోదం2 లలిత కళలు

Total questions: 8

Worksheet time: 6mins

Name
Class
Date
1.

లలిత కళలు గుర్తించండి

a)

చిత్రలేఖనం

b)

నాట్యం

c)

శిల్పం

d)

సంగీతం

e)

కవిత్వం

2.

దృశ్య కళలు గుర్తించండి

a)

చిత్రలేఖనం

b)

నాట్యం

c)

శిల్పం

d)

సంగీతం

e)

కవిత్వం

3.

శ్రవ్య కళలు గుర్తించండి

a)

చిత్రలేఖనం

b)

నాట్యం

c)

శిల్పం

d)

సంగీతం

e)

కవిత్వం

4.

చిత్రలేఖనంలో ప్రసిద్ధులని గుర్తించండి

a)

పికాసో

b)

రవివర్మ

c)

సుబ్బులక్ష్మి

d)

బాపు

5.

సమాహార కళ ఏమిటి?

a)

నాట్యం

b)

శిల్పం

c)

సంగీతం

d)

కవిత్వం

6.

నాట్యరీతులను గుర్తించండి

a)

కూచిపుడి

b)

కథక్

c)

ఒడిస్సి

d)

మోహినిఆట్టం

e)

మణిపురి

7.

గాత్ర సంగీతం అంటే ఏమిటి?

a)

నాట్యం చేయడం

b)

గొంతుతో పాడటం

c)

మద్దెలు వాయించడం

8.

కవిత్వంలో ప్రసిద్ధులని గుర్తించండి

a)

వాల్మికి

b)

శ్రీశ్రీ

c)

బాలమురళి కృష్ణ

d)

బైరన్