Free Printable Worksheets
Font size
More settings
చింతచెట్టు పచ్చగా ఉంది ఈ వాక్యంలో నామవాచకాన్ని గుర్తించండి.
పచ్చగా
ఉంది
చింత
చింతచెట్టు
కాకి నల్లగా ఉంది.ఈ వాక్యంలో నామవాచకాన్ని గుర్తించండి.
నల్లగా
కాకి
కాకి నల్లగా
అతడు,ఆమె ఇద్దరు బాగా మాట్లాడుతున్నారు.ఈ వాక్యంలో సర్వనామాన్ని గుర్తించండి.
బాగా
ఆమె.అతడు
ఆమె
మాట్లాడుతున్నారు
నేను మీ ఇంటికి వస్తున్నాను.ఈ వాక్యంలో సర్వనామాన్ని గుర్తించండి.
ఇంటికి
వస్తున్నాను
నేను మీ ఇంటికి
నేను
View all
9 questions
SUNDAY SCHOOL BEGINNERS
Worksheet
•
KG - 5th Grade
6 questions
మనపండుగలు
3rd Grade