wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Telugu class 3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1. తెనుంగు అర్ధం ఏమిటి?

a)

తమిళం

b)

తెగులు

c)

తెలుగు

d)

కన్నడం

2.

2. రేడు అంటే ___________

a)

రాణి

b)

రాజు

c)

రామి

d)

రాయి

3.

3. ఈ తెలుగు నేల అందమైన _____________ వంటిది.

a)

మేడ

b)

గోడ

c)

నేల

d)

తోట

4.

4. కొత్తలోకం నిర్మించడానికి ఏమి చేయాలి?

a)

ముందుకు సాగాలి

b)

నిద్రపోవాలి

c)

కలగనాలి

d)

పరుగిడాలి

5.

5. ''నిర్భయంగా'' అర్ధం ఏమిటి?

a)

భయపడుతూ

b)

భయం లేకుండా

c)

నమ్మకంగా

d)

తప్పనిసరిగా

6.

6. ఈ తెలుగు నేల _______________

a)

విశాలమైనది

b)

దూరమైనది

c)

చిన్నది

d)

పొడవైనది

7.

7. ఐకమత్యం అనే కథ ఏమి తెలుపుతుంది?

a)

కలహించుకోవాలి

b)

కలసి మెలసి ఉండాలి

c)

విడిపోవాలి

8.

8. రామాపురం అనే గ్రామంలో ఎవరున్నారు?

a)

రాజు

b)

రాము

c)

రైతు

d)

ఆసామి

9.

9. ఈ చిత్రంలో ఎంతమంది కొడుకులు ఉన్నారు?

a)

ముగ్గురు

b)

నలుగురు

c)

ఇద్దరు

10.

10. మన తెలుగు తల్లి అందమైన నిండు _______________ వంటిది.

a)

మల్లెపువ్వు

b)

చందమామ

c)

సూర్యుడు