wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

మహాత్ముడు

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

గాంధీజీ తల్లి పేరు ఏమిటి?

a)

పుత్లీబాయి

b)

కమలా బాయి

c)

లీలా బాయి

d)

మీరా బాయి

2.

గాంధీజీ ఎక్కడ పుట్టాడు ?

a)

మద్రాసు

b)

బందరు

c)

పోరుబందరు

d)

విజయవాడ

3.

అహింసకు వ్యతిరేక పదం ఏది ?

a)

హీంసా

b)

హింస

c)

ధర్మం

d)

న్యాయం

4.

వృథా - అనే పదానికి అర్థం ఏమిటి ?

a)

పొదుపు

b)

వ్యయం

c)

వ్యర్థం

d)

కూడబెట్టడం

5.

గాంధీజీ ఏ నాటకాన్ని చూశాడు ?

a)

రామాయణం

b)

భారతం

c)

భాగవతం

d)

సత్యహరిశ్చంద్ర

6.

గాంధీజీ తన పనులను తానే చేసుకునేవాడు. - ఈ వాక్యములో నామవాచకం ఏది ?

a)

పనులను

b)

గాంధీజీ

c)

చేసుకునేవాడు

d)

తానే

7.

సత్యం అహింస ఆత్మవిశ్వాసం గాంధీజీని గొప్ప నాయకుడిని చేశాయి - ఈ వాక్యములో ఏ ఏ విరామ చిహ్నాలను ఉపయోగిస్తామో గుర్తించండి.

a)

ప్రశ్నార్థకం, బిందువు

b)

స్వల్పవిరామచిహ్నం ,ప్రశ్నార్థకం

c)

స్వల్పవిరామచిహ్నం, బిందువు

d)

ఆశ్చర్యార్థకం, బిందువు

8.

పని - అనే పదానికి బహువచనం ఏది ?

a)

పనులు

b)

పనిలు

c)

పాములు

d)

పానీలు

9.

గాంధీజీ ఎప్పుడు పుట్టాడు?

a)

1869 అక్టోబర్ -4

b)

1879 నవంబర్ -2

c)

1869 అక్టోబర్ - 2

d)

1896 అక్టోబర్ - 12

10.

మహాత్ముడు - అనే పదానికి అర్థం ఏమిటి ?

a)

మనిషి

b)

మామూలు మనిషి

c)

మంచివాడు

d)

గొప్పవాడు