NEW
Font size
WorksheetsSunday school
Total questions: 12
Worksheet time: 6mins
యాకోబు అనగా అర్థం ఏమిటి?
మంచివాడు
మోసగాడు
ఇశ్రాయేలు
ఆహారానికి బదులుగా యాకోబు ఏశావు నుండి ఏమి తీసుకున్నాడు?
గొప్ప ఆశీర్వాదాన్ని ( జేష్ఠ త్వాన్ని )
వేటాడిన పశువును
బంగారాన్ని
రేబ్కా కూర తయారు చేసి ఎవరికి ఇచ్చి పంపింది?
ఏసావు
యాకోబు
ఇస్సాకు
యాకోబు మేనమామ పేరు?
అబ్రహామ
నోవాహు
లాభాను
యాకోబుకు ఎంతమంది కుమారులు?
6
12
10
యాకోబు ఆస్తిని, కుటుంబాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు?
కనాను
బేతేలు
హారాను
యాకోబు ఆస్తిని, కుటుంబాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు?
కనాను
బేతేలు
హారాను
యాకోబు ఏశావుకు ఇవ్వమని ____ ఇచ్చి పంపెను.
యుద్ధ సమాచారం
బహుమతులు
ఆహారం
ఏసావు యాకోబును ఏ విధంగా ఎదుర్కొన్నాడు?
శత్రు సైన్యం తో
ఇస్సాకు తో
ఏసుక్రీస్తు తో
ఏసావు యాకోబును ఏ విధంగా ఎదుర్కొన్నాడు?
సంతోషంగా
కోపంగా
విచారంగా
ఈ స్టోరీ ద్వారా మనం ఏమి నేర్చుకున్నాం?
మనకు నచ్చినది చేసే వారి గా ఉండాలి
దేవుని చిత్తం చేస్తూ, యదార్ధముగా ఉండాలి.
ఈ వారం కంఠత వాక్యం?
సామెతలు10:9
కీర్తన 119:88
ప్రకటన 1:6
