Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SAI SANJAY

Total questions: 17

Worksheet time: 3mins

Name
Class
Date
1.

కాళోజి రచనలను గుర్తించండి

a)

కటేసి తీరాలె ,విభూతి లేక ఫేస్ పౌడర్

b)

భూతదయ ,లంకాపునరుద్దరణ

c)

నా గొడవ , జీవనగీత

d)

ఏవి కావు

2.

కాళోజి గారు ఎక్కడ జన్మించారు ?

a)

రట్టహళ్ళి

b)

కారేపల్లి

c)

సూర్యాపేట

d)

హైదరాబాద్

3.

రట్టహళ్ళి ఎక్కడ ఉంది

a)

మహబూబ్ నగర్

b)

సూర్యాపేట

c)

బీజాపూర్

d)

బిజాపుర్

4.

కాళోజి ఎవరిని వివాహం చేసుకున్నారు

a)

రుక్మిణీ

b)

రుక్మిణి

c)

రూకమీనయీ

d)

రకమిని

5.

కాళోజి జీవితాంతం ఎలా ఉన్నాడు

a)

ప్రజాస్వామ్యవాదిగా

b)

స్వతంత్ర వాదిగా

c)

నిరంకుశ వాదిగా

d)

ప్రజా నిరంకుశ వాదిగా

6.

శ్రీశ్రీ గారు కాళోజి గారిని ఏ కవి తో పోల్చాడు

a)

ఫ్రెంచి కవి లూయి ఆరగాన్

b)

ఫ్రెంచి కవి లూయి ఇరగాన్

c)

ఫ్రెంచి కవి లూయీరాగన్

d)

ఫ్రెంచి కవి లూయిస్

7.

మా నాయనది ........... తత్వం అని కాళోజీ గారు అన్నారు

a)

గాంధీ సూఫీతత్వం

b)

గాంధీ మతతత్వం

c)

గాంధీ సున్నితత్వం

d)

గాంధీ నిరంకుశత్వం

8.

దిప్రాఫెట్ ను దేనిగా రచించారు

a)

జీవన గీత

b)

జీవనయానం

c)

జీవన ప్రయాణం

d)

జీవన సమరం

9.

కాలోజీ గారి పార్థివదేహాన్ని ఈ మెడికల్ కాలేజీకి అందజేశారు

a)

కాకతీయ మెడికల్ కాలేజ్

b)

ఉస్మానియా మెడికల్ కాలేజ్

c)

వరంగల్ మెడికల్ కాలేజ్

d)

హైదరాబాద్ మెడికల్ కాలేజ్

10.

కాలేజీ దృష్టిలో భాష ఎన్ని రకాలు

a)

3

b)

4

c)

2

d)

1

11.

ప్రహ్లాదుడు ఎవరిని ఎదిరించాడు

a)

హిరణ్యకశిపుడిని

b)

హిరణ్యాక్షుడిని

c)

దేవతలను

d)

రాక్షసులను

12.

అధికారుల పై కోపంతో కాళోజీ గారు రాసిన కథ

a)

కాటేసి తీరాలె

b)

కాటేసేయాలి

c)

అధికారం

d)

అధికార ధిక్కరణ

13.

కాళోజీ ఎవరిని ఎదిరించి జైలు కు వెళ్ళాడు.

a)

రజాకార్లను

b)

అధికారులను

c)

ప్రజలను

d)

స్వార్థపరులను

14.

కాళోజీ పాల్గొనని ఉద్యమం

a)

స్వాతంత్ర్య ఉద్యమం

b)

తెలంగాణ ఉద్యమం

c)

1, 2

d)

ఏదీకాదు

15.

కాళోజీ గారు ఏ పార్టీ తరఫున పోటీచేశారు

a)

కాంగ్రెస్ పార్టీ

b)

తెలుగు దేశం

c)

నవ తెలంగాణ

d)

తెలంగాణ పార్టీ

16.

ప్రాంతేతరులు అంటే

a)

ఇతర ప్రాంతాలకు చెందిన వారు

b)

అదే ప్రాంతానికి చెందిన వారు

c)

ఇతర మతస్తులు

d)

ఇతర కులస్థులు

17.

కాళోజీ గారి కథ

a)

భూతదయ

b)

దండకం

c)

భూతేషు

d)

భూతద్దం