Worksheetsతెలుగు ప్రహేళిక
Total questions: 15
Worksheet time: 15mins
దేశభాషలందు తెలుగు లెస్స అన్నది ఎవరు?
రుద్రమదేవి
శ్రీ కృష్ణ దేవరాయలు
విక్రమాదిత్యుడు
అశోకుడు
ఎవరి జయంతిని ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం గా జరుపుతున్నారు?
గిడుగు రామ్మూర్తి
కాళోజి
జిడ్డు కృష్ణమూర్తి
పి వి నరసింహారావు
దాశరథి శతక కర్త ఎవరు?
బద్దెన
ధూర్జటీ
శేషప్ప కవి
కంచెర్ల గోపన్న
నన్నయ్య బిరుదు కానిది.
ఆదికవి
శబ్ద శాసనుడు
మధురకవి
వాగనుశాసనుడు
"రమేశ్ భారతాన్ని చదివాడు" ఏ వాక్యం
కర్మణి
సామాన్య
కర్తరి
సంశ్లిష్ట
పక్షి వికృతి పదం
పక్కి
పక్షము
పక్కము
పచ్చి
ఆకాంక్ష పర్యాయపదము కానిది
ఈప్సితం
కోరిక
నిరాశ
కాంక్ష
విశ్వాసం తో నీ విధిని తిరిగి రాయగలవని కలాం తో అన్నదెవరు?
స్పాండేర్
నరసింగరావు
ఇయదురై సోలమన్
శ్రీనివాసన్
కలాం గారి పురస్కారం కానిది
అర్జున
భారతరత్న
పద్మభూషణ్
పద్మవిభూషణ్
ఆత్మ కథ ప్రక్రియ ఏ కథనం లో ఉంటుంది?
ఉత్తమ పురుష
ప్రథమ పురుష
అన్య పురుష
మధ్యమ పురుష
నామముంది కానీ పూజారి కాదు, వాల ముంది కానీ కోతి కాదు
పాము
గ్రద్ద
ఉడుత
చిరుత
ఆ నాట్యకత్త ఎప్పుడు లోపలే నాట్యం చేస్తుంది
కళ్ళు
నాలుక
గుండె
మెదడు
కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు
మల్లెపూవు
మామిడికాయ
ఉల్లిపాయ
వెల్లుల్లి
చిన్న విషయాన్ని అధికం చేసి చెప్పటం(జాతీయం)
అతిశయోక్తి
గోరంతలు కొండంతలు చేయడం
గోడ మీద పిల్లి
ఎంత చెట్టుకు అంత గాలి
చెవిటి వాని ముందు శంఖం ఉదినట్లు
ప్రయోజనం లేని శ్రమ
అనవసర ప్రసంగం
గుడ్డి కన్న మెల్ల మేలు
అందని ద్రాక్ష పుల్లన
