Worksheetsవృక్ష రాజ్యం
Total questions: 11
Worksheet time: 6mins
ఆహారంగా ఉపయోగపడే సముద్ర జాతులు ఎన్ని?
70
60
30
50
ఐస్క్రీమ్లు జెల్లీలు తయారీలో వాడే శైవలాలు
జెలిడియం
గ్రాసిలేరియా
రెండును
ఏదీకాదు
గడ్డి ఆకుపచ్చరంగులో ఉండే శైవలాలు ఏవి?
గోధుమ వర్ణ శైవలాలు
ఎరుపు వర్ణ శైవలాలు
ఆకుపచ్చ శైవలాలు
అన్ని
శాఖీయ ప్రత్యుత్పత్తి జరిగే విధానం
ముక్కలవడం ద్వారా
సిద్ధ బీజాల ద్వారా
సంయోగ బీజాల ద్వారా
అండాల ద్వారా
గోధుమ వర్ణ శైవలా లలో ఉండే వర్ణద్రవ్యాలు
పత్రహరితం a, d
పత్రహరితం a, c
పత్రహరితం a, b
పత్రహరితం b, c
ద్వి కశాభాయుత గమన సిద్ధ బీజాలు ఏ ఆకారంలో ఉంటాయి
బేరి పండు
ఆపిల్ పండు
ద్రాక్ష పండు
నారింజ పండు
ఆహారంను ఫ్లోరీడియన్ స్టార్చ్ రూపంలో నిల్వ చేసుకునే శైవలాలు ఏవి
క్లోరో ఫై ఎందుకో తెలీదు సీ
రో డో ఫై సి
పియో ఫై సి
ఏవి కావు
అంథరీడియం అంటే ఏమిటి?
స్త్రీ లైంగిక అవయవ
పురుష లైంగిక అవయవం
వంధ్య లైంగిక అవయవం
అండకోశం
వృక్ష రాజ్యపు ఉభయచరాలు అని వేటిని అంటారు
బ్రయోఫైట్
టేరీడో ఫైట్
వివృత బీజాలు
ఆవృతబీజాలు
సైకస్ లో కనిపించే ఫెర్ను లక్షణం ఏంటి?
బహు శైలి కాయుత పురుష సంయోగ బీజం
ఆర్కీగోనియం ఉండడం
రా మెంట కలిగిఉండుట
పైవన్నీ
వివృత బీజాలు ఎన్ని తరగతులుగా విభజించారు?
2
3
4
5
