WorksheetsCEC II T/M 2nd quiz (consignment)
Total questions: 14
Worksheet time: 7mins
కన్ సైన్మెంటు లో కన్ సైనర్ ఎవరు?
సరకు పంపే వ్యక్తి
సరుకు పొందే వ్యక్తి
సరుకు అమ్మే వ్యక్తి
ఎవరూ కాదు
ఒక ప్రాంతం లోని వ్యక్తి మరొక ప్రాంతంలో ని వ్యక్తి కి సరుకు పంపడాన్ని ఎం అంటారు?
వర్తకం
పరిశ్రమ
కాంసైన్మెంట్
వ్యాపారం
కన్సైన్మెంటు లో సరుకు తీసుకునే వ్యక్తి ఏవరు?
వ్యాపారాస్డుడు
వర్తకులు
కన్సైనీ
ఎవరూ కాదు
కన్సైన్ మెంటు లో యజమాని ఎవరు?
కన్ సైనీ
కన్సైనర్
మేనేజర్
ఓనర్
కన్సైనర్ ను అని కూడా అంటారు?
యజమాని
ప్రాతినిది
పెట్టుబడి ధారుడు
ఎవరూ కాదు
ఈ క్రింది వారిలో ప్రతినిధి ఎవరు?
కన్ సైనర్
కన్ సైనీ
యజమాని
పెట్టుబడి దారు
కన్సైన్ మెంట్ లో లాబ నష్టాలు ఎవరు భరిస్తారు?
వర్తకుడు
బిసినెస్ మాన్
కన్ సైనర్
కన్ సైనీ
కమీషన్ దెని పైన లెక్కిస్తారు కన్ సైన్ మెంట్ లో
కొనుగోళ్ల పైన
పంపిన సరుకు పైన
కొన్న సరుకు మీద
అమ్మకాల మీద
రాణి బాకీ లవలన ఏర్పడే నష్టాన్ని నీవరించ డానికి కన్ సైనర్ కన్ సైన్
కి ఇచ్చే కమీషన్ ఏదీ?
సాధారణ కమీషన్
అదనం కమిషన్
డెల్ క్రేడేరీ కమీషన్
ఓవర్ రైడింగ్ కమీషన్
కన్ సైనర్ పుస్తకాలలొ ఎన్ని ఖాతాలు వెయ్యాలి?
4
2
6
3
కన్ సైన్ మెంటు లో లాభం,నష్టం తెలుసు కోవలను కంటే ఏ ఖాతా వెయ్యాలి
కన్ సైనీ ఖాతా
కన్ సైన్ మెంట్ ఖాతా
పంపిన సరుకు ఖాతా
వ్యక్తి గత ఖాతా
కన్ సైనర్ చెల్లించిన కర్చులన్నీ
ప్రత్యక్ష ఖర్చులు
పరోక్చ ఖర్చులు
ఏవి కాదు
ప్రొఫార్మా ఇన్వాయిస్ ఎవరు తయారు చేస్తారు?
అమ్మకందారుడు
కొనుగోలుదార్డు
కన్ సైనర్
కన్ సైనీ
కన్ సినీ ,కన్సైనర్ కు పంపేదీ ఏదీ
అకౌంట్ సేల్స్
ప్రొఫార్మా ఇన్వాయిసు
లెటర్
ఏదీ కాదు
