NEW
Font size
S
M
L
XL
WorksheetsGrade 6 Quiz 1
Total questions: 10
Worksheet time: 2mins
Name
Class
Date
1.
"పల్లెటూరి పిల్లగాడా" పాట రచయిత ఎవరు?
a)
తిక్కన
b)
సుద్దాల హనుమంతు
c)
పోతన
d)
సుద్దాల అశోక్
2.
రామదాసు అసలు పేరు ఏమిటి?
a)
కంచెర్ల గొపన్న
b)
కంచెర్ల గోపన్న
c)
రాముడు
d)
రామదాసు
3.
చిల్లులు అనగా అర్థం ఏమిటి?
a)
రంధ్రాలు
b)
రంధ్రలు
c)
చెల్లులు
d)
చెలులు
4.
మల్కిభరాముడు అని ఎవరిని అంటారు?
a)
తనాషా
b)
గోపన్నను
c)
మహ్మద్ కులీ కుతుబ్ షా
d)
కబీరు దాసును
5.
కాలుష్యం ఎన్ని రకాలు?
a)
మూడు
b)
నాలుగు
c)
ఎనిమిది
d)
పది
6.
బ్రహ్మయ్య ఎవరిని మూషిక బాలగా మార్చాడు?
a)
ఎలుక
b)
పిల్లి
c)
కుక్క
d)
ఏలుక
7.
పల్లెలో ఆడే ఆటలు ఏవి?
a)
గోటీలు,చిర్రగోనె, కబడ్డీ,గుడ్డిరాజు
b)
కాల్ బంతి,బ్యాడ్మింటన్,క్రికెట్
8.
"రామదాసు" అనగా అర్థం ఏమిటి?
a)
రముడి దాసు
b)
రాముడి దాసు
c)
కబీరుకు దాసు
d)
శివుడికి దాసు
9.
"కొలువు" పదానికి సరైన అర్థాలు రాయండి.
a)
ఉద్యోగం
b)
నౌకరి
c)
రెండు సరైనవి
d)
ఉదోగము
10.
రైతు వ్యవసాయం మొదలు పెట్టే రోజును ఏమని అంటారు?
a)
సాగువాటు
b)
సగువాటు
c)
సాగువటు
d)
సాగువాట
Reset
